ప్రియుడి గిఫ్ట్ కి పొంగిపోయిన మాజీ విశ్వ సుందరి!
01-12-202001-12-2020 14:43:57 IST
Updated On 01-12-2020 15:18:42 ISTUpdated On 01-12-20202020-12-01T09:13:57.282Z01-12-2020 2020-12-01T09:13:49.230Z - 2020-12-01T09:48:42.745Z - 01-12-2020

ప్రేమ..ఇదొక అనిర్వచనీయమైన..అద్భుతమైన అనుభూతి..ప్రేమలో ఎన్నో రకాలు కూడా ఉన్నాయి.. తల్లిదండ్రుల ప్రేమ..స్నేహితుల ప్రేమ..అన్నదమ్ముల ప్రేమ..ఇలా ఎన్నో వాటిల్లో ముఖ్యమైనది లవర్స్. ప్రియుడు..ప్రియురాలు..ఇది మనసులు విడదీయరాని ప్రేమానుబంధం. ఇక ఇప్పటి ప్రేమలకి వయసుతో కూడా సంబంధం లేకుండా పోతోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంకచోప్రా తనకంటే 13ఏళ్లు చిన్నవాడయినా విదేశీ ప్రియుడు..పాప్ సింగర్ నిక్ జొనాస్ తో ప్రేమలో పడటమే కాదు వివాహబంధంతో ఒక్కటై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మాజీ విశ్వ సుందరి..హీరోయిన్ సుస్మితాసేన్ కూడా పీకల లోతు ప్రేమలో ఉంది. అది కూడా 15ఏళ్ళ చిన్నవాడయిన కశ్మీర్ మోడల్ రోహ్మాన్ షాల్ తో. ప్రియుడి నుంచి సర్ప్రైజ్ తీసుకుంది ఈ భామ. మాజీ విశ్వసుందరిని ఇష్టపడేవారంత తనని సుషు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇదే పేరును ఇన్ఫినిటి సింబల్‌తో కలిపి చేతిమీద టాటూ వేయించుకున్నాడు ఆమె ప్రియుడు. తన ప్రేమ అనంతమైనదని తెలియజేశాడు కశ్మీర్ మోడల్. దానికి సంబంధించిన ఫోటోను ప్రియుడు ఇన్‌స్టాలో పెట్టగా సుషు షేర్ చేసింది. 'ఇంక్ శాశ్వతం కాదని ప్రేమ మాత్రమే శాశ్వతమని' తన టాటూ ఫోటోలో రాశాడు రోహ్మాన్. ఇదే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫోటోను షేర్ చేస్తూ రో'హ'మెన్స్ అని రాసింది సుష్మిత. సోషల్ మీడియా వేదికగా మాటలు కలుపుకున్న వీరిద్దరి మధ్య అతి తక్కువ సమయంలోనే ప్రేమ చిగురించింది. చాలా బంధాలలో విఫలమైన సుష్మిత తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన కశ్మీర్ మోడల్‌తో కొత్త బంధాన్ని ఏర్పరుచుకుంది. ఇదే విషయాన్ని ప్రేమకు చిహ్నమైన తాజ్ మహాల్ దగ్గర దిగిన పిక్ ఇన్‌స్టాలో షేర్ చేసి అధికారికంగా ప్రకటించారు. తమ బంధాన్ని గురించి తెలియజేయడానికి ఎప్పుడూ మొహమాట పడలేదు ఈ అందమైన జంట. ఎప్పటికప్పుడు వారు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో తమ అభిమానుల కోసం షేర్ చేస్తూనే ఉన్నారు. మరి వీరు పెళ్ళి పీటలు ఎక్కేనా..లేదో తెలియాల్సి ఉంది. డ్రింకైనా.. స్మోకైనా అంతా నా ఇష్టం.. పాయల్ ఓపెన్ స్టేట్మెంట్

మిథాలీ రాజ్ బయోపిక్ కోసం తాప్సీ ట్రైనింగ్..కష్టే ఫలి
11 minutes ago

బికినీ వేసి బుట్ట చేత పట్టుకున్న విదేశీ బ్యూటీ..వైరల్ గా పిక్
an hour ago

శృతిహాసన్ బర్త్ డే..సలార్ హీరోయిన్ గా ఫిక్స్
3 hours ago

గూస్ బంబ్స్ వచ్చేలా పుష్ప పోస్టర్..రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన బన్నీ
4 hours ago

ఎడారిలో పుషప్స్..దటీజ్ తాప్సీ
19 hours ago

మాస్టర్ టీం కి అమెజాన్ షాక్...ఏం జరిగింది..
20 hours ago

ఎద సంపదతో ఎదలను కోసేస్తుందే..
8 hours ago

జనవరి 29న సన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లుక్..ఎలా ఉండనుందో
a day ago

పవన్ ఓ దొంగ
a day ago

ఆచార్యలో పూజాహెగ్డే..కండిషన్ అప్లై
a day ago
ఇంకా