newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

కరోనా నుండి కోలుకున్న చెర్రీ చిలుకతో ఎంజాయ్

14-01-202114-01-2021 10:04:22 IST
2021-01-14T04:34:22.346Z14-01-2021 2021-01-13T19:15:37.999Z - - 21-01-2021

కరోనా నుండి కోలుకున్న చెర్రీ చిలుకతో ఎంజాయ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

లేటెస్ట్ గా ఫొటోకి సూపర్ ఫోజ్ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మెయిన్ రోల్ ని పోషిస్తున్నాడు. చారిత్రాత్తమక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ కి జోడీగా విదేశీ భామ నటించడం విశేషం.

కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కు జరుపుకుంటున్న ఈ సినిమా రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ రావడంతో కాస్త బ్రేక్ పడింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ త్వరగా ముగించుకొని వెంటనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య షూటింగులో పాల్గొనాల్సి ఉంది చరణ్. తాజాగా రాంచరణ్ కరోనా బారినుండి బయటపడ్డాడు. గత నెలలో కరోనా బారినపడిన రాంచరణ్ వెంటనే హోమ్ క్వారంటైన్ లో ఉండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో కోలుకున్నాడు. రాజమౌలి డైరెక్ట్ చేస్తోన్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగానే రామ్ చరణ్ ఆ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రాంచరణ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదికూడా సోలోగా ఉన్న పిక్ కాదు. రామ్ చరణ్ తన భుజాలమీద ఒక గెస్ట్ కి చోటిచ్చాడు. ఈ ఫోటోలో రామ్ చరణ్ తన కోర మీసాలతో నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. తన భుజాల మీద రామచిలుక వాలడంతో చరణ్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. చూస్తుంటే తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని అనిపిస్తుంది. మొత్తానికి చిలుకతో చరణ్ ఆడుకున్న తీరు మెగా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా రాంచరణ్ త్వరలోనే తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో.

తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్

తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్

   3 hours ago


ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్

ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్

   4 hours ago


వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ

వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ

   5 hours ago


అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్

అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్

   16 hours ago


మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'

మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'

   17 hours ago


నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న  పిట్టకథలు టీజర్

నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న పిట్టకథలు టీజర్

   15 hours ago


పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్

పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్

   21 hours ago


'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ

'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ

   19 hours ago


కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్

కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్

   a day ago


త‌మ‌న్ తానా తందానా.. కాపీ ఘాటు బానే త‌గిలిన‌ట్లుంది

త‌మ‌న్ తానా తందానా.. కాపీ ఘాటు బానే త‌గిలిన‌ట్లుంది

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle