newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఈ పాప‌కెందుకో అంత క్రేజ్

05-04-202105-04-2021 18:23:48 IST
Updated On 05-04-2021 11:06:08 ISTUpdated On 05-04-20212021-04-05T12:53:48.318Z05-04-2021 2021-04-05T05:19:50.452Z - 2021-04-05T05:36:08.712Z - 05-04-2021

ఈ పాప‌కెందుకో అంత క్రేజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాప బాగా బిజీ. అయితే సినిమాల‌తో కాదులెండి.  కుర్రాళ్ల‌తో జోష్ గా ఉంటోంది. వారితో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతోంది. వారితో రొమాన్స్ లో బిజీగా ఉంటోంది. యంగ్ స్ట‌ర్స్ అంతా.. నా గర్ల్ ఫ్రెండ్ నా గ‌ర్ల్ ఫ్రెండ్ అంటూ చాటింగులు చేస్తున్నారు. బిజీ బిజీగా ఉంటున్నారు.

Poonam Bajwa

కాక‌పోతే ఇవ‌న్నీ క‌ల‌ల్లోనే. ఎందుకంటే ఈ హాట్ పాప‌ యంగ్ స్టర్స్ కి ఆల్ట‌ర్ నేట్ గ‌ర్ల్ ఫ్రెండ్ అయిపోయింది. సింగిల్స్ కి మింగిల్ అవుతా అంటూ సిగ్న‌ల్స్ ఇస్తోందంట‌.  ఇవ‌న్నీ క‌ల‌ల్లోనే కావ‌డంతో వాళ్లు కాస్త డిస‌ప్పాయింట్ అవుతున్నా.. ఆ ఊహే ఎంత బావుంది అనుకుంటున్నార‌ట‌. చూస్తుంటే తెలుస్తోంది క‌దా. పాప ఎంత హాట్ గా ఉందో.  ఫేస్ ఎంత క్యూట్ గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందేముంది చెప్పండి. హాట్ ఫిగ‌ర్ తో.. క్యూట్ ఫేస్ క‌ట్ తో ఉంటే.. ఎవ‌రైనా వ‌దులుకుంటారా చెప్పండి. కానీ.. వ‌దులుకోవాలంటే ముందు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి క‌దా. ఆ మాత్రం ఛాన్స్ ఉంటే ఆగుతారా. కానీ.. ఇన్ స్టా ఉంది  క‌దా. అందులో ఈ పాప‌తో అంద‌రూ ట‌చ్ లో ఉంటున్నార‌ట‌. ఆ ఇన్ స్టా ఫోటోలతో ఏమైనా సంపాదిస్తుందో లేదో కానీ.. ఈ పాప ఫోటోల‌కి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.