newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పవన్ కళ్యాణ్ కు కరోనా.. ఆందోళనలో జనసైనికులు

16-04-202116-04-2021 17:40:53 IST
Updated On 16-04-2021 17:45:19 ISTUpdated On 16-04-20212021-04-16T12:10:53.664Z16-04-2021 2021-04-16T12:10:50.489Z - 2021-04-16T12:15:19.738Z - 16-04-2021

పవన్ కళ్యాణ్ కు కరోనా.. ఆందోళనలో జనసైనికులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత కొన్ని రోజులుగా హోం క్వారయింటైన్ లో ఉంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా పరీక్ష చేయించుకోగా కోవిడ్ -19 ఉన్నట్లు నిర్ధారణ అయింది. చివరిసారిగా వకీల్ సాబ్ ‌ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తరువాత పూర్తిగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లో తనను తాను వేరుచేసుకున్నారు. ప్రస్తుతం స్పెషలిస్ట్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ అభిమానులు, కుటుంబ సభ్యులు, మొత్తం సినీపరిశ్రమ ఆందోళనలో ఉంది. పవన్ కు కరోనా వచ్చిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్‌గా ప్రకటించింది.

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు, సినీ పరిశ్రమలో చాలా మందికి కరోనా సోకింది. భారత్ లో గడచిన 24 గంటల వ్యవధిలో 2,00,739 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,037 మంది వైరస్ కారణంగా మరణించారు. కొత్త కేసుల్లో 58,952 కేసులు మహారాష్ట్రలో, ఢిల్లీలో 17,282 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

హాట్ ఆంటీ వంద ముద్దుల క‌థ‌

   an hour ago


ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

ఆర్.ఆర్.ఆర్. థియేటర్ల లోనే చూడాలి.. ఆడియన్స్‌ ఫుల్ ఎంజాయ్ చేస్తారు: తారక్

   21 hours ago


బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

బాలయ్య, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి క్లారిటీ

   12-05-2021


కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

కన్నుమూసిన టిఎన్ఆర్.. ప్రముఖుల సంతాపం

   10-05-2021


విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

విజయ్ దేవరకొండ అభిమానులకు షాకింగ్ న్యూస్

   09-05-2021


కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

కరోనా బారిన పడిన కంగనా.. వెంటాడుతున్న కేసులు కూడా..!

   08-05-2021


ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

ఖానా ఖాతాహై.. పానీ పీతే హై కాదు

   08-05-2021


హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

హీరో సిద్ధార్థను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనవసరంగా గెలికారా..?

   07-05-2021


రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

రవితేజ ‘ఖిలాడి’ కి కరోనా బ్రేక్

   05-05-2021


పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తర్వాత సారీ

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తర్వాత సారీ

   07-05-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle