newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బండ్ల‌న్న పైనే బండ‌లేల‌

07-04-202107-04-2021 10:46:22 IST
Updated On 07-04-2021 10:10:17 ISTUpdated On 07-04-20212021-04-07T05:16:22.536Z06-04-2021 2021-04-06T18:15:22.016Z - 2021-04-07T04:40:17.346Z - 07-04-2021

బండ్ల‌న్న పైనే బండ‌లేల‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏంటో బండ్ల గ‌ణేశ్.. సెవెన్ ఓ క్లాక్ తో మామూలు పేరు రాలేదు. ఫుల్ ఫేమ్ అయిపోయాడంటే న‌మ్మండి. కాకపోతే.. ఈ సెవ‌నో క్లాక్ అనేది.. సినిమాల్లో కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. అందుకే.. లేపేశారు. ఇక పోతే.. బండ్ల గ‌ణేశ్ గురించి ఏదైనా టాపిక్ రాగానే.. ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్ అనే విష‌యం ఆటోమేటిగ్గా గుర్తొస్తుంది. స్టేజీ మీద ఆయ‌న మాట్లాడే మాట‌లు  గుర్తుకొస్తాయి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న స్పీచులు ఏమైనా ఉన్నాయంటే  బండ్ల గ‌ణేశ్ వే.. రెండు రోజులుగా.. బండ్ల గ‌ణేశ్ సోష‌ల్ మీడియాని దున్నేస్తున్నాడు. మీమ్స్ క్రియేట‌ర్ల‌కి స్ట‌ఫ్ గా మారిపోయాడు. 

కానీ.. కాస్త ఓపిగ్గా ఆలోచించిన వారికి మాత్రం చాలా డౌట్స్ వస్తున్న‌య్. ఇప్పుడు అది కూడా డిస్క‌ష‌న్ పాయింట్ అయింది. మాటి మాటికీ.. బండ్ల గ‌ణేశ్ పై ప‌డిపోయి బండ‌లేయ‌డం క‌రెక్ట్ కాదు అంటున్నారు జ‌నాలు. బండ్ల నిజ‌మే.. ఓపెన్ హార్టెడ్ గా క‌నిపిస్తాడు. లోప‌ల ఎన్ని కుల్లు కుతంత్రాలు ఉంటాయి అనేది వ‌దిలేద్దాం.. అలాంటివేం ఉండ‌వు.. మంచోడే అనే విష‌యాన్ని కూడా వ‌దిలేద్దాం. కానీ.. బండ్ల గ‌ణేశ్ ని ప‌వ‌ర్ స్టార్ విష‌యంలో అంద‌రూ ఇలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు అన్న‌ది పాయింట్. ఆయ‌న కాస్త హై పిచ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెబుతారే త‌ప్ప‌.. మిగ‌తా హీరోలు.. ఆర్టిస్టులు ప‌వ‌న్ క‌ల్యాణ్  గురించి చెప్పే విష‌యాల‌కంటే ఎక్కువేం చెప్ప‌డు. కాక‌పోతే.. ఆ డైలాగులు కాస్తా డ్రామాలాగా ఉంటాయి. అందుకే.. జ‌నం న‌వ్వుకుంటున్నారు.

కానీ.. ఇండ‌స్ట్రీ మొత్తం ఇలాంటి హిపోక్ర‌సీలోనే బ‌తుకుతుంది క‌దా అనే కామ‌న్ పాయింట్ తెర‌పైకి వ‌చ్చింది. బండ్ల గ‌ణేశ్ అనే ప్రొడ్యూస‌ర్ క‌మ్ ఆర్టిస్ట్..త‌ను అంతా ఓపెన్ గా ఒప్పుకుంటున్నాడు. మిగ‌తా వాళ్ల‌లాగా.. పిల్లి పాలు తాగి మూతి తుడుచుకున్న‌ట్లు చేయ‌డం లేదు క‌దా అంటున్నారు. అంత‌కు మించిన హిపోక్ర‌సీతో డైలాగులు దంచేవాళ్లు.. పొగిడి పొగిడి.. పొగిడించుకుంటున్నారేమో అని.. స్టార్లు ఫీల‌య్యేలా డైలాగులు దంచే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ.. ఏదో కాస్త హై పిచ్ లో మాట్లాడే బండ్ల గ‌ణేశ్ ని టార్గెట్ చేసి.. ఇది హై పిచ్ కాదు.. ఇది హై పిచ్చి అన‌డం కరెక్ట్ కాదు అనే డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

   18 hours ago


శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

   15 hours ago


ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

   20 hours ago


వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

   09-04-2021


మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

   09-04-2021


మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

   09-04-2021


మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

   08-04-2021


సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

   08-04-2021


రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

   08-04-2021


పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle