newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అన్న‌కి వ్య‌తిరేకంగా త‌మ్ముడు

01-03-202101-03-2021 17:17:14 IST
2021-03-01T11:47:14.018Z01-03-2021 2021-03-01T08:10:39.589Z - - 11-04-2021

అన్న‌కి వ్య‌తిరేకంగా త‌మ్ముడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అన్నా ద‌మ్ముళ్లు అంటే ఆ అనుబంధం వేరు. చిన్నప్ప‌టి నుంచీ ఇద్ద‌రూ క‌లిసే తిరుగుతారు. క‌లిసే పెరుగుతారు. హీరోలు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా అంతే. ఒక్కోసారి.. నా త‌మ్ముడే న‌న్ను ఆదుకున్నాడు అంటే.. ఆనంద్ దేవ‌ర‌కొండ గురించి ఎంతో ఆనందంగా చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ట్ర‌య‌ల్స్ వేసే టైంలో.. జాబ్ చేస్తూ అన్న‌ని స‌పోర్ట్ చేశాడ‌ట ఆనంద్ దేవ‌ర‌కొండ‌. వీళ్లు కూడా అంద‌రు అన్న ద‌మ్ముల్లాగే పెరిగిన వాళ్లే. అన్న‌ద‌మ్ములు అంటే.. ఆటేస్టులు అవీ ఒకేలా ఉంటుంటాయి క‌దా మామూలుగా. చిన్న‌ప్పుడు ఒకే రంగు చొక్కాలు వేయ‌డం చూస్తుంటాం. కానీ..పెద్ద‌య్యాక మాత్రం.. చిన్న‌ప్ప‌టిలా ఒకే మోడ‌ల్ చొక్క‌లు వేయ‌డం లేదు. 

అన్న దేవ‌ర కొండ స్టైల్ తెలిసిందే క‌దా. వాట్సాప్ వాట్సాప్ రౌడీస్ అనుకుంటూ వెరైటీ డ్ర‌స్సింగ్ వేస్తుంటాడు. ఎక్క‌డా క‌నిపించని మోడ‌ల్స్ కోసం.. త‌నే డిజైనింగ్ మొద‌లు పెట్టాడు. రౌడీ బ్రాండ్ తో.. డ్ర‌స్సులు డిజైన్ లు చేయించుకుంటున్నాడు. కానీ..త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ అలా కాదు. కొత్త డిజైన్ లు ఎందుకు.. అస‌లు ఇప్ప‌టి మోడ్ర‌న్ స్టైల్ ఎందుకు  అంటూ.. ఓల్డ్ స్టైల్ కే ప్రిఫ‌రెన్స్ ఇస్తున్నాడు. దొర‌సానిలో అంతే.. మిడిల్ క్లాస్ మెలొడీస్ లో అంతే.. ఇప్పుడు పుష్ప‌క విమానంలో కూడా అంతే. అన్న స్టైల్ వేరు.. అగ్రెసివ్. త‌మ్ముడి స్టైల్ వేరు.. చాలా సింపుల్ అండ్ కామ్. కేవ‌లం డ్ర‌స్సింగ్, బిహేవియ‌రే కాదు.. సినిమాలు కూడా అంతే. అన్న అల్ట్రామోడ్ర‌న్ స్టోరీస్ చూజ్ చేసుకుంటుంటే.. త‌మ్ముడు మాత్రం సింపుల్ ఫ్యామిలీ టైప్ గా వెళ్తున్నాడు. అన్న ఎక్క‌డా లేని కొత్త ద‌నం కోరుకుంటుంటే.. త‌మ్ముడు మాత్రం.. ఉన్న దాంట్లోనే కొత్త‌ద‌నం చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఎంత‌న్నా.. అన్న ద‌మ్ములు ఇద్ద‌రూ కొత్త‌దనం కోసం ట్రై చేస్తూ.. వేరే వేరే దారుల్లో క‌లిసి ప్ర‌యాణిస్తున్నారు.

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

   17 hours ago


శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

   14 hours ago


ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

   19 hours ago


వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

   09-04-2021


మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

   09-04-2021


మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

   09-04-2021


మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

   08-04-2021


సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

   08-04-2021


రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

   08-04-2021


పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle