newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

నిక్కరేసుకొని ఇలా రెచ్చిపోతే కుర్రాళ్ళు ఏమైపోవాలని..

11-01-202111-01-2021 15:53:43 IST
2021-01-11T10:23:43.780Z11-01-2021 2021-01-11T08:10:59.550Z - - 20-01-2021

నిక్కరేసుకొని ఇలా రెచ్చిపోతే కుర్రాళ్ళు ఏమైపోవాలని..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఎంతయినా మోడల్ కదా..ఆ మూలాలు ఎక్కడిపోతాయ్..అందుకే హాట్ హాట్ గా బుల్లితెరపై సందడి చేస్తుంటుందీ నటి వర్షిణి సౌందరాజన్. అడపాదడపా వెండితెరపై కూడా మెరుస్తుంటుందీ భామ. మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన తర్వాత యాక్టర్ కమ్ యాంకర్ గా మారింది వర్షిణి.ఈ భామ తమిళ బ్యూటీ..కానీ హైదరాబాద్ లోనే స్థిరపడింది. ఈమె పలు చిత్రాల్లో నటించింది కూడా. లవర్స్.. కాయ్ రాజా కాయ్.. బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే.. ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై యాంకర్ గా మారింది. పటాస్-2 షో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన వర్షిణి.. స్క్రీన్ పై కనిపించిందంటే ఫ్యాన్స్ కు పండగే. క్యూట్ స్మైల్ తో ఓర చూపులతో వర్షిణి చేసే యాంకరింగ్ కు అభిమానులు ఫిదా అయిపోతారు.

దాంతోపాు ఇక కో-యాంకర్స్ వర్షిణిపై వేసే పంచులు ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతుంటాయి.కాగా.. తన అందంతో ఆకట్టుకునే వర్షిణి.. లేటెస్ట్ గా చిట్టి పొట్టి నిక్కర్ వేసుకొని ఫొటో షూట్ లో పాల్గొంది. ఈ డ్రెస్సులో హాట్ యాంకర్ మరింత హాట్ గా కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ కెవ్వు కేక అంటున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు `ఢీ` నుంచి బయటకు వచ్చాక హాట్‌ నెస్‌ పెంచుతోంది. తాజాగా గోవా బీచ్‌లో థైస్‌ షో చేసిందీ మోడల్. గోవాలో న్యూ ఇయర్‌ వైబ్స్ ని ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా రెండు హాట్‌ నెస్‌ ఓవర్‌ డోస్‌ అనిపించే ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది వర్షిణి. ఈ ఫొటోలో ఏమాటకామాటే చెప్పుకోవాలి టాలీవుడ్ హీరోయిన్స్ కి పోటీనిచ్చేలా కనిపిస్తోందీ భామ.

న్యూ ఇయర్‌ వెకేషన్‌లో భాగంగా ఈ బ్యూటీ గోవా బీచ్‌లో సందడి చేసింది వర్షిణి. షాట్‌ వేసుకుని తొడలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఫ్రంటూ, బ్యాకూ షో చేస్తూ రెచ్చిపోయింది. ఇలా తన ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తోంది. రెడ్ టాప్..జీన్స్ నిక్కరు వేసుకుని కళ్ళకు గాగుల్స్ పెట్టుకుని చక్కటి స్మైల్ ఇస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది వర్షిణి. హెయిర్ ని అలా గాలికి వదిలేసి ఈమె ఇచ్చిన ఫోజులకి ఫిదా అవుతున్నారు కుర్రకారు. మరి ఇప్పుడైనా సినీమా ఆఫర్లు మరిన్ని వస్తాయోమో చూడాలి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle