newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

మోనాల్ కి రెడ్ రోజెస్స్ ఇచ్చిన అఖిల్...సోహెల్

14-01-202114-01-2021 12:25:31 IST
2021-01-14T06:55:31.002Z14-01-2021 2021-01-14T04:57:14.769Z - - 21-01-2021

మోనాల్ కి రెడ్ రోజెస్స్ ఇచ్చిన అఖిల్...సోహెల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒక్కొసారి ఇలానే జరుగుుతంది..ఒకరితో ఒక బంధం ఏర్పడిందంటే ఆ బంధం కలకాలం కొనసాగుతూనే ఉంటుంది. ఇదిగో వీరిని చూసినా మనకు అలాగే అనిపిస్తోంది. ఇంతకీ వారెవరు అనుకుంటున్నారా ఇంకెవరు మన తెలుగు బిగ్ బాస్4 కంటెస్టెంట్స్ . బిగ్ బాస్ హౌస్ లో కొందరి కంటెస్టెంట్స్ మధ్య స్ట్రాంగ్ బాండింగ్ నెలకొంది. అందరి సంగతేమో గాని ముఖ్యంగా హీరోయిన్ మోనాల్..అఖిల్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. బిగ్ బాస్ హౌస్ లో లవబుల్ కపుల్ గా గుర్తింపు పొందారీ జంట. సోహెల్‌- అఖిల్‌లు ప్రేమ‌దేశం ఫ్రెండ్స్ అంటూ పేరు తెచ్చుకున్నారు. చూడటానికి సూపర్ జోడీ అనిపించుకున్నారు కూడా.

ఇక మోనాల్‌- సోహెల్ బంధం బ్ర‌ద‌ర్ అండ్ సిస్ట‌ర్ రిలేష‌న్ గా మిగిలింది. అయితే బిగ్ బాస్4 హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా వీరు త‌మ బంధాల‌ని కొన‌సాగిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. న్యూ ఇయ‌ర్ రోజు అఖిల్‌, సోహెల్, మోనాల్ ఈ ముగ్గురు క‌లిసి తెగ ర‌చ్చ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక తాజాగా అఖిల్‌, సోహెల్‌లు మోనాల్‌కు రెడ్ రోజ్ ఇస్తూ ఫొటోలు దిగారు . మ‌రో ఫొటోలో మోనాల్‌తో చాలా రొమాంటిక్‌గా ఫొటో దిగాడు అఖిల్. ఈ ఫొటోల‌ను అఖిల్ త‌న ఇన్‌స్టాగ్రాములో షేర్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి.

బుల్లి కనకాంబరం కలర్ గౌనుని వేసుకుని సూపర్ గ్లామర్ తో మెరిసిపోయింది మోనాల్. మరి అఖిల్ లెదర్ జాకెట్ తో కనిపించాడు. ఇక సోహెల్ వైట్ షర్ట్ లో మెరిసిపోయాడు. వారిద్దరి చేతిలో ఉన్న రెడ్ రోజ్ ని పట్టుకుని తెగ మురిసిపోయింది మోనాల్. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. సోహెల్..మోనాల్ భుజంపై చేయివేసి నిల్చున్నాడు. ఈ ఫొటో ఎలా ఉందంటే ఒక రాధ ఇద్దరు కృష్ణులులా అనిపిస్తోంది గాని ఇక్కడ సోహెల్..మోనాల్ ల బంధం చూస్తే బ్రదర్ అండ్ సిస్టర్స్ అయిపోవడంతో ఎటువంటి రూమర్స్ కి తావులేదనే చెప్పాలి.

తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్

తన డేటింగ్ లవ్ స్టొరీ చెప్పి నవ్వించిన అక్షయ్

   3 hours ago


ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్

ఆరడుగుల హీరోలతో సాయిపల్లవి.. హైట్ నో మ్యాటర్

   4 hours ago


వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ

వ‌ద‌లం బొమ్మాళీ వ‌ద‌లం.. దండాలు పెట్టినా వ‌ద‌లం డ్ర‌గ్స్ బేబీ

   5 hours ago


అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్

అజయ్ దేవ్ గన్ కి రాజమౌళి సాయం.. హైదరాబాద్ లో మేడే షూట్

   16 hours ago


మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'

మహేశ్ బాబు గ్లామర్ సీక్రెట్.. 'Dr రష్మీ శెట్టి'

   17 hours ago


నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న  పిట్టకథలు టీజర్

నెట్ ప్లిక్స్ లో ఫస్ట్ ఆంథాలజీ.. ఆకట్టుకుంటోన్న పిట్టకథలు టీజర్

   15 hours ago


పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్

పెదనాన్న హెయిర్ సరిచేసిన ప్రభాస్.. వీడియో వైరల్

   21 hours ago


'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ

'A' మోనాల్.. లవ్..బ్రేకప్ పై క్లారిటీ

   19 hours ago


కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్

కమల్ లెగ్ సర్జరీ సక్సెస్.. వారం రోజులు బెడ్ రెస్ట్

   a day ago


త‌మ‌న్ తానా తందానా.. కాపీ ఘాటు బానే త‌గిలిన‌ట్లుంది

త‌మ‌న్ తానా తందానా.. కాపీ ఘాటు బానే త‌గిలిన‌ట్లుంది

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle