newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

ఐశ్య‌ర్యరాయ్ ఫ్యాన్స్ కి పండ‌గే

23-02-202123-02-2021 13:20:52 IST
Updated On 23-02-2021 13:17:02 ISTUpdated On 23-02-20212021-02-23T07:50:52.098Z23-02-2021 2021-02-23T05:48:26.288Z - 2021-02-23T07:47:02.998Z - 23-02-2021

ఐశ్య‌ర్యరాయ్ ఫ్యాన్స్ కి పండ‌గే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హాట్ అంటే ఐశ్వ‌ర్య.. ఐశ్వ‌ర్య అంటే హాట్. అందం అంటే ఐశ్వ‌ర్య‌.. ఐశ్వ‌ర్య అంటే అందం. ఇలా ఎన్నో.. కాంప్లిమెంట్స్ ఉన్న‌య్. ప‌ర్ఫార్మెన్స్ లో కూడా ఆమెను బీట్ చేయ‌డం అంటే క‌ష్ట‌మే. అందం, అభిన‌యం.. అన‌కువ అన్నీ ఉన్న హాట్ బేబీ అంటే ఐశ్వ‌ర్య రాయ్ త‌ర్వాత‌నే ఎవ‌రైనా. మ‌రి అలాంటి బ్యూటీకి ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో తెలిసిందే క‌దా. పెళ్లై.. పాప ఉండి.. పాప పెద్ద‌ది అవుతున్న టైంలో.. అందాల నిధి ఐశ్వ‌ర్య సొంతం క‌దా. మ‌రి ఆ మాత్రం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండ‌డం.. ఈ హాట్ బ్యూటీ విష‌యంలో మామూలే క‌దా. 

ఇప్పుడు కొత్త న్యూస్ ఈ హాట్ బేబీ ఫ్యాన్స్ ని ఊరిస్తోంది. అదేంటో కాదు. ఈ డార్లింగ్ డబుల్ రోల్ చేస్తోంది. అందుకే.. ఐశ్వ‌ర్య ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. అది కూడా వేరే మామూలు డైరెక్ట‌ర్ తో కాదు.. నేష‌న‌ల్ వైడ్ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మ‌ణిర‌త్నం మూవీలో.. డ‌బుల్ రోల్ చేస్తుంది అంటే మామూలు విష‌య‌మా చెప్పండి. మందాకిని, నందిని అనే రెండు పాత్ర‌ల్లో యాక్ట్ చేస్తుంది ఐశ్వ‌ర్య‌.. ఈ రెండు పాత్ర‌లు కూడా యాంటీగా ఉంటాయ‌ట‌. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ద‌ట‌. ఆ రెండు పాత్ర‌ల్లో ఆమె అయితేనే న్యాయం చేస్తుంద‌ని.. ఆమెనే ఏరి కోరి తీసుకున్నాడు మ‌ణిర‌త్నం. యాంటీగానే కాదు.. విల‌క్ష‌ణంగా, స‌మ్ థింగ్ డిఫ‌రెంట్ గా ఉంటాయట‌ రెండు రోల్స్ కూడా.. సో.. బ్యూటీకి ఫుల్ డిమాండ్ వ‌చ్చింది. న్యూస్ అప్డేట్ కి ఫుల్ క్రేజ్ వ‌చ్చింది.

మ‌ణిర‌త్నం మూవీతో.. ఐదేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌బోతుంది ఐశ్వ‌ర్య రాయ్.. అది కూడా మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియ‌న్ సెల్వ‌మ్ మూవీలో. అందులోనూ రెండు పాత్ర‌లు.. ఇక ఆలోచించండి. ఈ మూవీలో మిగ‌తా పాత్ర‌ల్లో కూడా బ‌డా స్టార్లే ఉన్నారు. మ‌ణిర‌త్నం.. ఇండియాలోని  బ‌డా స్టార్ల‌తో చేస్తున్న మూవీలో.. ఐశ్వ‌ర్య డ‌బుల్ రోల్ అంటే.. ఆలోచించండి.. ఫ్యాన్స్ కి ఇంత కంటే పండ‌గ‌లాంటి న్యూస్ ఇంకేం ఉంటుంది చెప్పండి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle