newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్లే బ్యాక్ మూవీలో ఏదో ఉన్న‌ట్లుందే

28-02-202128-02-2021 11:16:27 IST
Updated On 28-02-2021 11:16:21 ISTUpdated On 28-02-20212021-02-28T05:46:27.024Z28-02-2021 2021-02-28T05:44:00.254Z - 2021-02-28T05:46:21.806Z - 28-02-2021

ప్లే బ్యాక్ మూవీలో ఏదో ఉన్న‌ట్లుందే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అవును. అదే క‌నిపిస్తోంది. ప్లే బ్యాక్ అంటూ.. సింపుల్ గా పాస్ట్ లోకి తీసుకెళ్తోంది ప్లే బ్యాక్ మూవీ. పాస్ట్ లోకి తీసుకెళ్ల‌డం అనేది చాలా రెగ్యుల‌ర్. అన్ని సినిమాల్లో చూసేదే. కానీ.. ఇక్క‌డ ప్ర‌జెంట్ కూడా ఉంటోంది. అలా కూడా రెగ్యుల‌రే క‌దా.. స్క్రీన్ ప్లేలో.. పాస్ట్ ని కాసేపు.. ప్ర‌జెంట్ ని కాసేపు చూపిస్తూ నాన్ లీనియ‌ర్ గా చెప్ప‌డం.. రెగ్యుల‌ర్ సినిమాల్లో చూసేదే అనుకుంటారా. అయితే.. ప్లే బ్యాక్ మూవీలో అలా కాదు. ప్ర‌జెంట్ నీ.. పాస్ట్ నీ మిక్స్ చేస్తున్నారు. అదే ఇక్క‌డ స‌మ్ థింగ్ ఇంట్ర‌స్టింగ్ పాయింట్. దేవ లోకాన్నీ, భూ లోకాన్నీ మిక్స్ చేసే సినిమాల్ని చూశాం.. ఒక్క‌సారిగా పాత రోజుల్లోకి వెళ్లిపోయే టైం ట్రావెల్ మూవీస్ ని చూశాం. కానీ.. రెండు కాలాల్నీ మిక్స్ చేసి.. ఒకేసారి చూపించే సినిమా మాత్రం మ‌న‌కి కొత్తే. హాలీవుడ్ సైడ్ ఉంటే ఉండే ఉండొచ్చు కానీ.. ఇండియ‌న్ మూవీస్ లో మాత్రం చాలా కొత్త‌గా ట్రై చేస్తున్నాడు.. డైరెక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్ జ‌క్కా. 

సుకుమార్ ఫ్రెండ్ గా పేరున్న హ‌రిప్ర‌సాద్ జ‌క్కా.. త‌న‌తో పాటు క‌లిసి వ‌ర్క్ చేశాడు. వ‌న్ నేనొక్క‌డినే లాంటి.. క‌న్ ఫ్యూజ్డ్ బెస్ట్ స్క్రీన్ ప్లే స్టోరీ రైట‌ర్.. హ‌రిప్ర‌సాద్ జ‌క్కానే. త‌న పెన్ను ఎప్పుడూ.. ఒంక‌రి టింక‌ర‌గానే తిరుగుతుంది. అలా స్క్రీన్ ప్లేని ర‌న్ చేస్తూ.. లాస్ట్ లో కంప్లీట్ క్లారిటీస్ ఇవ్వ‌డం త‌న‌కిష్టం. ఇక సుకుమార్ ఫ్రెండ్ అంటే ఆ మాత్రం తిక్క ఉంటుంది క‌దా. హ‌రిప్ర‌సాద్ జ‌క్కా రైటింగ్ లో కూడా అదే తిక్క క‌నిపిస్తుంది. ఆ విష‌యం.. ప్లే బ్యాక్ టీజ‌ర్లు ట్రైల‌ర్లు చూస్తే అర్దం అవుతూనే ఉంది క‌దా. పాస్ట్ ని ప్ర‌జెంట్ ని మిక్స్ చేస్తూ.. ఏదో సోది డ్రామా కొట్ట‌డం అంటే.. పెద్ద క‌ష్టం ఏమీ కాక‌పోవ‌చ్చు. ఇక్క‌డ ఆ విష‌యంలో కూడా రిస్క్ చేస్తున్నాడు హ‌రిప్ర‌సాద్. మాంచి క్రైమ్ థ్రిల్ల‌ర్ ట్రై చేస్తున్నాడు. ఎప్పుడు ఏం జ‌రుగుతుంది అనే ఉత్కంఠ ఫుల్ గా క‌నిపిస్తోంది. ఓ ఫోన్ లింక‌ప్ తో.. రెండు కాలాల్నీ క‌లుపుతూ.. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని చేధించే ప్లానేదో చేస్తున్నాడు. ట్రైల‌ర్ స్పీడ్ చూస్తుంటే... మాంచి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చూసిన ఫీల్ క‌నిపిస్తోంది.

నిన్న‌నే రిలీజ్ అయిన ట్రైల‌ర్ కి మొదట్లో పెద్ద‌గా రెస్పాన్స్ లేకున్నా.. ఇప్పుడిప్పుడే స్పీడ్ పెరిగింది. పెద్దగా పేరున్న ఆర్టిస్టులు కాక‌పోవ‌డం.. పేరున్న డైరెక్ట‌ర్ కాక‌పోవ‌డంతో... ఇమీడియ‌ట్ బ‌జ్ రాలేదు. బ‌ట్.. కంటెంట్ మేట‌ర్స్ అంటారు క‌దా. ఇప్పుడు ప్లే బ్యాక్ రెస్పాన్స్ చూస్తే అదే క‌నిపిస్తోంది. మూవీ ల‌వ‌ర్స్ మొత్తం ఇంట్ర‌స్టింగ్ మ్యాన్ అంటూ.. షేర్లు చేసుకుంటున్నారు. కంటెంట్ కి మాత్ర‌మే ఇంపార్టెన్స్ ఇచ్చే రోజులు వ‌చ్చాయి క‌దా.. ఈ టైంలో ప్లే బ్యాక్ కి మంచి రెస్పాన్స్ రావ‌డం గ్యారంటీ. టీజ‌ర్, ట్రైల‌ర్ ల‌లో ఉన్న స్పీడ్ అలాగే ఉండి.. రెండు కాలాల్నీ మిక్స్ చేసే ప్రాసెస్ లో కిచిడీగానీ కాకుంటే.. మాంచి కిక్కిచ్చే ట్రీట్ దొర‌కొచ్చు.

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

అప‌రిచితుడు రీమేక్.. ఈరోజుల్లో హిట్ అవుతుందా

   18 hours ago


శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

శ్రీదేవి కూతురు బికీనీ రేటు తెలిస్తే.. బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్ది

   15 hours ago


ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

ఇప్ప‌టికీ అంతే.. పాత్ర ఇస్తే మాకేంటి అంటారు

   20 hours ago


వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

వ‌కీల్ సాబ్ మూవీలో.. బ‌ద్రి మూవీ

   09-04-2021


మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

మాల్దీవుల్లో స్విమ్ సూట్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..

   09-04-2021


మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

మూడేళ్ల మూడు నెల‌ల‌ గ్యాప్ త‌ర్వాత బొమ్మ ప‌డింది

   09-04-2021


మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

మూవీ మాఫియా టెర్రర్ వల్లే అక్షయ్ రహస్యంగా తలైవిని పొగిడారు.. కంగనా

   08-04-2021


సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

సిసింద్రీ ట్ర‌య‌ల్ వ‌ర్క‌వుట్ అవుతుందా

   08-04-2021


రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

రామ్ చ‌ర‌ణ్ నే లైట్ తీసుకుంది.. అనుప‌మ మొండి మ‌నిషే

   08-04-2021


పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

పుష్ప రాజ్ వచ్చేశాడు.. తగ్గేదే.. లే

   08-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle