newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.
Thu Nov 26 2020 18:48:37 GMT+0530 (IST)26-11-2020

బీజేపీ ghmc ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన బండి సంజయ్

   26-11-2020
Thu Nov 26 2020 12:31:33 GMT+0530 (IST)26-11-2020

చెన్నై ని అతలాకుతలం చేసిన నివర్ తుఫాన్

   26-11-2020
Thu Nov 26 2020 12:07:22 GMT+0530 (IST)26-11-2020

తెరాస కి బై బై చెప్పిన స్వామి గౌడ్

   26-11-2020
Wed Nov 25 2020 16:52:06 GMT+0530 (IST)25-11-2020

పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన జీవీఎల్... తిరుపతి సీటు ఆమెకే

   25-11-2020
Wed Nov 25 2020 16:43:10 GMT+0530 (IST)25-11-2020

మళ్ళి చంద్రబాబు పై ఫైర్ అయిన సోము వీర్రాజు

   25-11-2020
Tue Nov 24 2020 18:37:22 GMT+0530 (IST)24-11-2020

యాక్టర్ కాదంబరి కిరణ్ ప్రెస్ మీట్

   24-11-2020
Tue Nov 24 2020 18:25:13 GMT+0530 (IST)24-11-2020

పవన్ కళ్యాణ్ ను ఓ ఆట ఆడుకున్న రోజా

   24-11-2020
Tue Nov 24 2020 17:48:06 GMT+0530 (IST)24-11-2020

కేసిఆర్ ఫామిలీ పై ఫైర్ అయిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య

   24-11-2020
Tue Nov 24 2020 17:13:34 GMT+0530 (IST)24-11-2020

తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుపాను ముప్పు

   24-11-2020
Tue Nov 24 2020 15:22:43 GMT+0530 (IST)24-11-2020

కేసీఆర్, కేటీఆర్ పై ఫైర్ అయిన బీజేపీ లీడర్ విష్ణు వర్ధన్ రెడ్డి

   24-11-2020
Mon Nov 23 2020 18:34:18 GMT+0530 (IST)24-11-2020

కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీని చింపేయించిన ఎంపీ ధర్మపురి అరవింద్

   24-11-2020
Mon Nov 23 2020 17:26:11 GMT+0530 (IST)23-11-2020

వాళ్ళకి కరెంటు ఫ్రీ కెసిఆర్ : గ్రేట‌ర్ మేనిఫెస్టో

   23-11-2020
Next
newsting
Daily Updates