newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.
Tue Nov 30 2021 11:41:52 GMT+0530 (IST)30-11-2021

ఇండియాలోనే అతిపెద్ద పట్టణాభివృద్ధి సంస్థ కడప

   30-11-2021
Mon Nov 29 2021 19:23:25 GMT+0530 (IST)29-11-2021

సీఎం జగన్‌ కంటే ఉత్తర కొరియా కిమ్ నయం.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు

   29-11-2021
Sun Nov 28 2021 09:20:50 GMT+0530 (IST)28-11-2021

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్.. ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..

   28-11-2021
Sat Nov 27 2021 20:46:55 GMT+0530 (IST)27-11-2021

ఏపీలో మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన అంశం

   27-11-2021
Sat Nov 27 2021 19:23:18 GMT+0530 (IST)27-11-2021

మళ్లీ మంగళగిరి నుండే పోటీ చేస్తానంటున్న నారా లోకేష్

   27-11-2021
Sat Nov 27 2021 17:03:26 GMT+0530 (IST)27-11-2021

సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ఫైర్

   27-11-2021
Sat Nov 27 2021 13:15:49 GMT+0530 (IST)27-11-2021

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా 44 మంది మరణించారు, 16 మంది అదృశ్యమయ్యారు

   27-11-2021
Sat Nov 27 2021 08:51:30 GMT+0530 (IST)27-11-2021

స్థానిక సంస్థల కోటాలో 11 మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక

   27-11-2021
Fri Nov 26 2021 16:18:54 GMT+0530 (IST)26-11-2021

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం కాదు, సహాయం అందించడం ముఖ్యం

   26-11-2021
Fri Nov 26 2021 15:30:09 GMT+0530 (IST)26-11-2021

ఏపీలో ఓటీఎస్ పై రాద్ధాంతం.. 1500 కోట్లు కొట్టేసేందుకు ప్లాన్..?

   26-11-2021
Fri Nov 26 2021 11:18:47 GMT+0530 (IST)26-11-2021

ఈ ఏడాది మద్యం అమ్మకాలతో ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయిలో ఆదాయం.. దాదాపు 20 వేల కోట్లు

   26-11-2021
Fri Nov 26 2021 08:06:16 GMT+0530 (IST)26-11-2021

జూనియర్ ఎన్ఠీఆర్ తో విభేదాలు వచ్చాయి.. ఆయనకి దూరంగా ఉంటున్నాము.

   26-11-2021
PreviousNext
newsting
Daily Updates