newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.
Tue Oct 20 2020 21:39:03 GMT+0530 (IST)20-10-2020

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   13 hours ago
Tue Oct 20 2020 17:41:41 GMT+0530 (IST)20-10-2020

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   17 hours ago
Tue Oct 20 2020 15:58:40 GMT+0530 (IST)20-10-2020

లంకాదినకర్ సస్పెన్షన్ తో బీజేపీ ఇస్తున్న సంకేతాలేంటి..?

   19 hours ago
Tue Oct 20 2020 14:14:19 GMT+0530 (IST)20-10-2020

లంక దినకర్ కు షాక్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ

   21 hours ago
Tue Oct 20 2020 13:14:50 GMT+0530 (IST)20-10-2020

ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హైదరాబాద్ ను వీడని వాన

   a day ago
Tue Oct 20 2020 11:42:00 GMT+0530 (IST)20-10-2020

తిరుమ‌ల వెంక‌న్న గుడి వెన‌క తేల‌ని ఓ మిస్ట‌రీ

   a day ago
Tue Oct 20 2020 10:28:24 GMT+0530 (IST)20-10-2020

రోగుల నుంచి డబ్బు తీసుకుంటే 10 రెట్లు పెనాల్టీ.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీరియస్

   20-10-2020
Tue Oct 20 2020 09:17:30 GMT+0530 (IST)20-10-2020

వరదబాధితులకు తక్షణ సాయంలో ఆలస్యం వద్దు.. సీఎం జగన్

   20-10-2020
Mon Oct 19 2020 16:29:11 GMT+0530 (IST)19-10-2020

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

   19-10-2020
Mon Oct 19 2020 13:53:18 GMT+0530 (IST)19-10-2020

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

   19-10-2020
Mon Oct 19 2020 11:36:38 GMT+0530 (IST)19-10-2020

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

   19-10-2020
Mon Oct 19 2020 10:37:14 GMT+0530 (IST)19-10-2020

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

   19-10-2020
Next
newsting
Daily Updates