newssting
BITING NEWS :
Corona Update: Opposition slams Jagan government for axing Ramesh Kumar as SEC |

Pawan Kalyan Strong Reaction on Jagan 151 Mlas Overaction

12-11-201912-11-2019 19:40:52 IST
Updated On 12-11-2019 19:40:50 ISTUpdated On 12-11-20192019-11-12T14:10:52.386Z12-11-2019 2019-11-12T14:08:26.044Z - 2019-11-12T14:10:50.267Z - 12-11-2019

Pawan Kalyan Strong Reaction on Jagan 151 Mlas Overaction
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అధిక మెజారిటీ ఉంది కదాని ఏపీలో జగన్ మంత్రులు, 151 మంది ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎవరైనా ఆచితూచి మాట్లాడాలన్నారు. మేం టీడీపీ వాళ్ళం కాదు...జనసేన మేం కూడా బలంగా స్పందిస్తాం. ఎన్నికల్లో బాగా దెబ్బతిని మేం నిలబడ్డాం. జగన్ వెళ్లే విధానాలు చూస్తుంటే 10థౌజండ్ వాలాను చుట్టేసుకున్నారు. ముట్టిస్తే మొత్తమంతా కాలిపోతారని దుయ్యబట్టారు పవన్ కళ్యాణ్.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle