newssting
BITING NEWS :
Corona Update: Opposition slams Jagan government for axing Ramesh Kumar as SEC |

Pawan Kalyan reaction on jagan... About Three Marriages

12-11-201912-11-2019 19:30:28 IST
Updated On 12-11-2019 19:38:40 ISTUpdated On 12-11-20192019-11-12T14:00:28.313Z12-11-2019 2019-11-12T13:54:37.658Z - 2019-11-12T14:08:40.541Z - 12-11-2019

Pawan Kalyan reaction on jagan... About Three Marriages
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఇసుక దుమారంతో పాటు పెళ్లిళ్ళ లొల్లి కొనసాగుతోంది. తన గురించి తరచూ మూడు పెళ్లిళ్లు అంటున్న ఏపీ సీఎం జగన్ కు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేను చేసుకున్న పెళ్లిళ్ల వల్లేనా జగన్ రెండేళ్లు జైలులో ఉంది..విజయసాయి రెడ్డి సూట్ కేసులను మోసింది కూడా అందుకేనా అని సూటిగా ప్రశ్నించారు. జగన్ ను చూసి చాలా మంది రెచ్చిపోయి మాట్లాడుతున్నారని, తనకు కూడా మాట్లాడడం వచ్చని పవన్ విమర్శించారు. 

 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle