newssting
BITING NEWS :
Chennai based techie finds debris of Chandrayaan- 2, NASA applauds his discovery. || 'God save India's economy: Chidambaram on BJP MP's GDP remark. || 'Not possible for us to work together,' says Pawar after PM Modi's offer.|| Taapsee Pannu to play role of Mithali Raj in her biopic 'Shabaash Mithu'. || ‘Infiltrators will be expelled by 2024’: Amit Shah sets deadline for NRC across India. || Machilipatnam Port project to begin in 2020: Andhra Transport Minister. || Centre says speed of Polavaram project completion depends on resettlement works. || Telangana CM KCR’s ‘save our women’ comment triggers row, KTR clarifies. || Ayodhya issue, which Cong dragged, has been peacefully resolved: PM Modi at a rally in Jharkhand..|| |

వైసీపీ ఎమ్మెల్యేల 5నెలల జీతాలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వాలి

04-11-201904-11-2019 17:12:35 IST
Updated On 04-11-2019 18:53:50 ISTUpdated On 04-11-20192019-11-04T11:42:35.882Z04-11-2019 2019-11-04T10:54:07.572Z - 2019-11-04T13:23:50.125Z - 04-11-2019

 వైసీపీ ఎమ్మెల్యేల 5నెలల జీతాలు ఎక్స్‌గ్రేషియాగా ఇవ్వాలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ ప్రభుత్వం అసలు పనిచేయడం లేదని, కరెంట్ ప్రాజెక్టులు ఆపేశారు. గ్రీన్ ఎనర్జీ ఆపేశారు. అసలు ప్రభుత్వంలో పనులే సాగకపోతే అవినీతి ఎక్కడ జరుగుతుందన్నారు. ప్రజలు 151 సీట్ల భారీ మెజారిటీ ఇచ్చారని.. మళ్ళీ అలాంటి మెజారిటీ ఎవరికైనా వస్తుందా అనేది అనుమానమే అన్నారు.
అంత మెజారిటీ వచ్చినప్పుడు ఎలా పనిచేయాలి. ఇసుక లేక భవన నిర్మాణాలు ఆగిపోయి, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన కళ్ళముందు ఒక వ్యక్తి చనిపోతుంటే.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారని, 151 మంది ఎమ్మెల్యేలు భవన నిర్మాణ కార్మికుల దుస్థితి నేపథ్యంలో తమ జీతాలు తీసుకునే నైతిక అర్హత లేదన్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle