newssting
BITING NEWS :
Congress walkout of Parliament over SPG cover withdrawl, seeks PM's reply. || Military-like uniform of RS marshals to be reconsidered after backlash. || Over 77,000 employees have opted for BSNL VRS . || AP Education Minister threatens to sue Andhrajyothy for editorial against English medium in schools. || Andhra sand crisis: Government assures availability of sand through newspaper ads. || TSRTC strike: Telangana HC directs Labour Commissioner to take decision in 2 weeks. || ISRO to launch Cartosat-3, 13 commercial nano satellites on Nov 25. || 12-year-old girl on way to Sabarimala stopped after Aadhaar card check. || JNU protests: Delhi Police registers FIR day after clash with students. || |

జగన్ ,విజయసాయి రెడ్డి మ్యాన్ ఫ్రైడేస్

04-11-201904-11-2019 15:58:24 IST
Updated On 04-11-2019 18:26:30 ISTUpdated On 04-11-20192019-11-04T10:28:24.641Z04-11-2019 2019-11-04T10:27:20.372Z - 2019-11-04T12:56:30.830Z - 04-11-2019

జగన్ ,విజయసాయి రెడ్డి మ్యాన్ ఫ్రైడేస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

జైలుకెళ్ళి వచ్చిన జగన్, జగన్మోహన్ రెడ్డి కూడా తిరిగే విజయసాయిరెడ్డిలను మ్యాన్ ఫ్రైడేస్ అని అభివర్ణించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రతి శుక్రవారం కోర్టులకు వెళ్ళి వచ్చేవారు ఎలాంటి సందేశం ఇస్తారన్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పవన్. విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ జగన్, విసారెడ్డిలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా రాబర్ట్ లూయిస్ స్టీవెన్ సన్ కథను గుర్తుచేశారు. విజయసాయిరెడ్డి జగన్ రెడ్డికి మ్యాన్ ఫ్రైడే. అదేదో కథలో పాత్ర కాదన్నారు. తప్పులు చేసి వచ్చినవారు ఎలాంటి నైతిక అర్హత ఉందని జనానికి చెబుతారన్నారు. ఇలాంటి మ్యాన్ ఫ్రైడేస్ కి తానేం చెప్పలేనని, ప్రజలే సరైన విధంగా స్పందిస్తారన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle