newssting
BITING NEWS :
Congress walkout of Parliament over SPG cover withdrawl, seeks PM's reply. || Military-like uniform of RS marshals to be reconsidered after backlash. || Over 77,000 employees have opted for BSNL VRS . || AP Education Minister threatens to sue Andhrajyothy for editorial against English medium in schools. || Andhra sand crisis: Government assures availability of sand through newspaper ads. || TSRTC strike: Telangana HC directs Labour Commissioner to take decision in 2 weeks. || ISRO to launch Cartosat-3, 13 commercial nano satellites on Nov 25. || 12-year-old girl on way to Sabarimala stopped after Aadhaar card check. || JNU protests: Delhi Police registers FIR day after clash with students. || |

ఛీ..ఛీ..సూట్ కేసు కంపెనీల విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీనా?

04-11-201904-11-2019 17:12:06 IST
Updated On 04-11-2019 18:54:29 ISTUpdated On 04-11-20192019-11-04T11:42:06.691Z04-11-2019 2019-11-04T10:40:46.415Z - 2019-11-04T13:24:29.162Z - 04-11-2019

ఛీ..ఛీ..సూట్ కేసు కంపెనీల విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీనా? అని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఏ మాట అంటే ఆ మాట అనే విజయసాయిరెడ్డి ఎంపీ కావడం దౌర్బాగ్యం అన్నారు. ఛీ..ఛీ..సూట్ కేసు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ఏంటన్నారు. విశాఖ పట్నంలో జరిగిన లాంగ్ మార్చ్ లో పవన్ తీవ్రంగా మాట్లాడారు.

ఎన్నికల్లో ఓడిపోయిన తాను భవన నిర్మాణ కార్మికుల గురించి ఆలోచించకూడదని విజయసాయిరెడ్డి అనడం దారుణం అన్నారు. జైలుకెళ్ళిన విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా సెక్యూరిటీ ఇవ్వాలన్నారు. పరిధి దాటితే తాట తీస్తామన్నారు పవన్. తాను ఏదేశం వెళ్లినా స్థానిక పోలీసుల సెక్యూరిటీ ఇస్తారని చెప్పారు పవన్. కిందపడ్డా, మీదపడ్డా గుండె ఆగినా ముందుకెళతాం అన్నారు పవన్ కళ్యాణ్. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle