newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

200 కోట్ల క్లబ్ లో చేరిన 'వార్'..

09-10-201909-10-2019 14:49:42 IST
2019-10-09T09:19:42.319Z09-10-2019 2019-10-09T09:19:35.612Z - - 19-02-2020

200 కోట్ల క్లబ్ లో చేరిన 'వార్'..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం 'వార్'.  ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడు. వాణి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తొలిరోజు నుండి పాజిటివ్ టాక్ తో సూపర్ గా కలెక్షన్స్ రాబడుతోంది. తొలిరోజు ఈ సినిమా ఏకంగా వరల్డ్ వైడ్ గా  51.60 కోట్లు వసూల్ చేసి బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ వసూల్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఏడు రోజులకు 216.65 కోట్లు వసూల్ చేసింది. ఒక వైపు చిరంజీవి, అమితాబ్ నటించిన 'సైరా', హాలీవుడ్ లో విజయవంతమైన సిరీస్ జోకర్ సినిమాలను పక్కకు జరిపి 'వార్' విజయవంతంగా సాగుతోంది. 

అక్టోబర్ 2 బుధవారం: 51.60 కోట్లు 

అక్టోబర్ 3 గురువారం: 23.10 కోట్లు 

అక్టోబర్ 4 శుక్రవారం: 21.30 కోట్లు 

అక్టోబర్ 5 శనివారం: 27.60 కోట్లు 

అక్టోబర్ 6 ఆదివారం: 36.10 కోట్లు 

అక్టోబర్ 7 సోమవారం: 20.60 కోట్లు 

అక్టోబర్ 8 మంగళవారం: 27.75 కోట్లు

హిందీ కలెక్షన్స్ (వరల్డ్ వైడ్): 208.05 కోట్లు 

తెలుగు +తమిళ కలెక్షన్స్: 8.60 కోట్లు 

టోటల్ కలెక్షన్స్: 216.65 కోట్లు  

ఈ సినిమా జోరు ఇలాగే కొనసాగితే వీకెండ్ లో ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

డే 1: 50 కోట్లు 

డే 3: 100 కోట్లు 

డే 4: 125 కోట్లు 

డే 5: 150 కోట్లు 

డే 6: 175 కోట్లు 

డే 7: 200 కోట్లు 

కేవలం 7 రోజులకే 200 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా 'వార్' రికార్డులు క్రియేట్ చేసింది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle