newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

సోషల్ మీడియాలోకి ‘మెగాస్టార్’ ఎంట్రీ .. ఫ్యాన్స్‌కి పండగే

24-03-202024-03-2020 16:05:48 IST
2020-03-24T10:35:48.426Z24-03-2020 2020-03-24T10:35:39.720Z - - 09-04-2020

సోషల్ మీడియాలోకి ‘మెగాస్టార్’ ఎంట్రీ .. ఫ్యాన్స్‌కి పండగే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త చెప్పారు. తను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటానని గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు తన అభిప్రాయాలను, మెసేజ్‌లను వీడియో రూపంలో లేదా స్టేట్‌మెంట్ రూపంలో రిలీజ్ చేస్తూ వచ్చేవారు చిరు.. అయితే, తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకోనున్నానని ప్రకటించారు.

 దీనికి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు చిరంజీవి. ఈ వీడియో ఇప్పుడు అభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. తాను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్‌ అవుదామనుకుంటున్నాను... దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి.. అలాగే, నేను ఇవ్వాలనుకునే మెసేజ్‌లు కానీ, చెప్పాలనుకునే విషయాలను కానీ.. ప్రజలతో చెప్పుకోవడానికి వేదికగా భావిస్తూ.. అందేకే నేను సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నాను.. అది కూడా ఈ ఉగాది నుంచే అంటూ.. వీడియోలో పేర్కొన్నారు చిరంజీవి. 

ఇప్పటికే.. సోషల్ మీడియాలో తమ్ముడు పవన్ కల్యాణ్, కొడుకు రాంచరణ్, కోడలు ఉపాసన కొణిదెల, సాయి థరమ్ తేజ, అల్లు అర్జున్, వరుణ్ తేజ్.. ఇలా మెగా హీరోలు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. కొడుకు రామ్‌చరణ్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అభిమానులకు దగ్గరవుతుంటే.. మెగా కోడలు ఉపాసన ట్విట్టర్ ఖాతాలో ప్రతి సామాజిక అంశంలో తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.

ఇటీవల కరోనా వైరస్ నేపథ్యంలో ఆమె చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.  ఇప్పుడు మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీతో ఫ్యాన్స్‌కి పండగనే చెప్పాలి. అయితే, సోషల్ మీడియాలో చిరు.. ఏఏ ఖాతాలు స్టార్ట్ చేస్తారో మరికొద్దిగంటలు ఆగితే గానీ తెలీదు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే కరోనా గురించి వీడియోలు చేశారు చిరంజీవి. 

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

   14 hours ago


తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

   15 hours ago


‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

   07-04-2020


లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

   07-04-2020


కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

   07-04-2020


టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

   07-04-2020


యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

   06-04-2020


ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

   06-04-2020


మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

   06-04-2020


ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

   06-04-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle