newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

సుశాంత్ సింగ్ దిల్ బెచారా ఒక్కరోజు ఆన్‌లైన్ వీక్షకుల సంఖ్య 95 లక్షలు.. షాక్‌లో బాలీవుడ్

31-07-202031-07-2020 06:37:34 IST
2020-07-31T01:07:34.976Z31-07-2020 2020-07-31T01:07:31.231Z - - 03-08-2020

సుశాంత్ సింగ్ దిల్ బెచారా ఒక్కరోజు ఆన్‌లైన్ వీక్షకుల సంఖ్య 95 లక్షలు.. షాక్‌లో బాలీవుడ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలీవుడ్‌లో బంధుప్రీతిని, ఆశ్రితపక్షపాతాన్ని భరించలేకపోతున్నానని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకుని మరణించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా కనీవినీ ఎరుగని హిట్లతో అన్ని రికార్డులు బద్దలు గొట్టింది. డిజిటల్ వేదికపై విడుదలైన దిల్  బెచారా తొలి రోజు అంటే 24 గంటల వ్యవధిలో 95 లక్షలమంది పైగా వీక్షకులను ఆకర్షించింది. దీంతో బాలీవుడు చరిత్రలోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఇప్పుడు దిల్ బెచారా నే చూపించాల్సి ఉంది.

ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసిన డిస్నీ-హాట్‌స్టార్ ప్రతినిధి మాట్లాడుతూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాతో సమానంగా దిల్ బేచారా వీక్షకులను ఆకర్షించిందని చెప్పారు. థియేటర్లలో కాకుండా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌లో విడుదలైన దిల్ బేచారాను ఒక్క రోజులో 95 లక్షల మంది చూసారని చెప్పారు. కరోనా నేపథ్యంలో నేరుగా ధియేటర్లలో కాకుండా స్ట్రీమింగ్ ప్లాట్‌పారంలో విడుదల చేస్తామని డీస్నీ, హాట్ స్టార్ ప్రకటించడానికి ముందే అంటే జూన్ 14 నే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

తమ చందాదారులకు, చందాదారులు కానివారికి కూడా ఉచితంగా సినిమా చూసే అవకాశం అందించిన డిస్నీ, హాట్ స్టార్ సంస్థలు సాధారణంగా మాదిరే థియేటర్లలో విడుదల చేసి ఉంటే ఒక్క రోజులోనే 950 కోట్ల రూపాయలు సాధించి ఉండేవని సినీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

భారత్‌లో సగటు టికెట్ ధర వంద రూపాయిలు అనుకుంటే దిల్ బేచార్ సినిమాను థియేటర్లలో విడుదల చేసిఉంటే ఒక్క రోజులోనే 950 కోట్ల రూపాయల వసూలు చేసి ఉండేది. అదే పీవీఆర్ వంటి ఐమాక్స్ థియేటర్లలో సగటు టికెట్ ధర రూ. 207లు. అంటే ఐమాక్స్ థియేటర్లలో మాత్రమే దిల్ బేచారాను విడుదల చేసి ఉంటే ఒక్కరోజులోనే 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఉండేదని బాలీవుడ్ సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రత్యేకించి థియేటర్లలో మాత్రమే చూడదగిన సినిమా దిల్ బేచారా అని గతంలో ఆనంద్ (1971), అంకియోన్ కె ఝరోఖోన్ (1978) వంటి భావోద్వేగ సినిమాల సరసన నిలబడగలుగుతోందని, దీన్ని థియేటర్లలో చూసి ఉంటే అద్భుత అనుభూతి కలిగించేదని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్స్ పేర్కొన్నారు.

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   2 hours ago


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   8 hours ago


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   8 hours ago


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

   01-08-2020


నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

   01-08-2020


టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle