newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

సుశాంత్ ‘దిల్ బేచారా’ మూవీ నయా రికార్డ్

26-07-202026-07-2020 09:04:12 IST
Updated On 26-07-2020 09:52:50 ISTUpdated On 26-07-20202020-07-26T03:34:12.728Z26-07-2020 2020-07-26T03:34:06.901Z - 2020-07-26T04:22:50.065Z - 26-07-2020

సుశాంత్ ‘దిల్ బేచారా’ మూవీ నయా రికార్డ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యే ఆత్మహత్య చేసుకుని అభిమానుల్ని శోకసంద్రంలోకి నెట్టేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తాజా చిత్రం దిల్ బేచారా కొత్త రికార్డులకు వేదికైంది. కరోనా వైరస్ కారణంగా థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో దిల్ బేచారా మూవీని డిస్కీ+హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ చేశారు. సుశాంత్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ మూవీ గురించిన చర్చ బాగా సాగుతోంది. ఐయండీబీ ఏకంగా ఈ మూవీకి 10/10 పాయింట్లు ఇవ్వడం విశేషం. 

సోషల్ మీడియాలో దిల్ బేచారా డే అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సుశాంత్ అభిమానులయితే ఈ మూవీని చూసి నటనకు ఫిదా కావడమే కాదు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ అభిమాననటుడు లేకున్నా ఈ చిత్రం ద్వారా తమ మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నాడని అంటున్నారు. బతికుంటే ఈ చిత్ర విజయాన్ని చూసి మరింత ఆనందపడేవాడంటున్నారు. 

సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్ ఈనెల 7న విడుదల అయింది. ఈ ట్రైలర్ తనను ఎంతో కదిలించిందని సుస్మిత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ గురించి ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నానని, అద్భుతమయిన నటుడు సినీ పరిశ్రమకు దూరం అయ్యాడని ఆమె వాపోయారు. ఈ మూవీ ట్రైలర్ విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ స్వంతం చేసుకుంది.

Image

అదరగొడుతున్న సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్..

 

 

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   an hour ago


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   7 hours ago


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   8 hours ago


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

   01-08-2020


నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

   01-08-2020


టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle