facebooktwitteryoutubeinstagram

ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1046,"2":1105,"3":289,"4":33}

Narendra Modi
1060
Rahul Gandhi
1116
Mayawati
299
Mamata Banerjee
38
BITING NEWS :
*రజనీకాంత్ అభిమానులకు శుభవార్త... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని రజనీకాంత్‌ ప్రకటన *రాహుల్‘న్యాయ్’ బ్యానర్లపై ఈసీ సీరియస్.. నోటీసులు జారీ* ఒకే వేదికపై బద్ధ శత్రువులు... ములాయం, మాయావతి *మే తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్.. 6న మొదటి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత పోలింగ్‌ *సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ *రాహుల్‌ గాంధీపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పరువునష్టం దావా * ముగిసిన రెండో విడత పోలింగ్... 68 శాతం పోలింగ్ నమోదు *హైదరాబాద్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

సాయితేజ్ సక్సెస్ అయినట్టేనా?

14-04-201914-04-2019 07:58:32 IST
Updated On 14-04-2019 07:58:53 ISTUpdated On 14-04-20192019-04-14T02:28:32.680Z14-04-2019 2019-04-14T02:28:27.405Z - 2019-04-14T02:28:53.068Z - 14-04-2019

సాయితేజ్  సక్సెస్ అయినట్టేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకటి రెండు కాదు వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న హీరో సాయి తేజ్. మూస కథలు వదిలేసి సక్సెస్ కోసం ప్రేమ కథతో తేజ్ కొత్త  ప్రయత్నం చేశాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేతా పెత్తురాజ్ హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన  పాటలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.  సక్సెస్ కోసం సాయి తేజ్ అని పేరు కూడా మార్చుకున్న ‘చిత్రలహరి’ సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. 

ఈ సినిమా కలెక్షన్స్ పరిశీలిస్తే.. 

 నైజాం: 0.79 కోట్లు 

సీడెడ్: 0.51 కోట్లు 

 వైజాగ్:0.42 కోట్లు 

 ఈస్ట్: 0.38 కోట్లు 

 వెస్ట్:0.24 కోట్లు 

కృష్ణ: 0.24 కోట్లు 

 గుంటూరు: 0.30 కోట్లు 

నెల్లూరు: 0.14 కోట్లు 

ఏపీ &టీఎస్: 3.02 కోట్లు 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle