newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

'సరిలేరు నీకెవ్వరు'.. విజయశాంతి ఫస్ట్ లుక్

26-10-201926-10-2019 09:38:12 IST
Updated On 26-10-2019 17:34:49 ISTUpdated On 26-10-20192019-10-26T04:08:12.701Z26-10-2019 2019-10-26T04:07:13.671Z - 2019-10-26T12:04:49.620Z - 26-10-2019

'సరిలేరు నీకెవ్వరు'.. విజయశాంతి ఫస్ట్ లుక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. వెటరన్ హీరోయిన్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

దాదాపు 12 సంవత్సరాల తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. రాయలసీమకు చెందిన పవర్ ఫుల్ లేడీగా విజయశాంతి నటిస్తోందని వార్తల నేపథ్యంలో ఆమె లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమాలోని విజయశాంతి లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ పాజిటివ్ రెస్పాన్స్ పట్టేయడమే గాకుండా మోస్ట్ షేర్డ్ లుక్ గా నిలిచింది. చాలా కాలం తరువాత నటించినా విజయశాంతి తన స్క్రీన్ ప్రజెన్స్ తో అదరగొట్టింది. 

ఇదే నేపథ్యంలో  ఈ రోజు సాయంత్రం 5:04 నిమిషాలకు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదల చేసిన లుక్స్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా విడుదల చేసిన విజయశాంతి లుక్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కామెడీ టైమింగ్ తో అదరగొట్టే అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం స్పెషల్ గా 'ట్రైన్ ఎపిసోడ్' రాశాడని సమాచారం.

ఈ ఎపిసోడ్ థియేటర్స్ లో నవ్వులు పూయిస్తోందని సమాచారం. వెంకీ సినిమాలో ట్రైన్ లో రవితేజ చేసిన కామెడీ కన్నా ఈ సినిమాలో మహేష్ చేసిన కామెడీ డబల్ గా ఉండనుందని టాక్. బండ్ల గణేష్, హరితేజ, మహేష్, రష్మిక మధ్య ఈ ఎపిసోడ్ సూపర్ గా వచ్చిందని ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ గా రామోజీ ఫిలిం సిటీలో తీసిన ఫైట్ సీక్వెన్స్ కూడా సూపర్ గా వచ్చిందని తెలుస్తోంది.

విజయశాంతి మీద ప్రత్యర్థులు దాడి చేయడంతో ప్రమాదంలో ఉన్న ఆమెను మహేష్ కాపాడే సన్నివేశం సినిమాలో హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ఈ సన్నివేశాన్ని  కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో తీశారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి మరో అదనపు బలం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. 

Image

 

సీఎంగా చిరు - డైరెక్టర్ వినాయక్. ఆతర్వాత ఏమైంది..?

సీఎంగా చిరు - డైరెక్టర్ వినాయక్. ఆతర్వాత ఏమైంది..?

   7 hours ago


ఆర్ఆర్ఆర్ పై అప్ డేట్ ఇచ్చిన చిత్రయూనిట్. ఇంతకీ ఏంటది..?

ఆర్ఆర్ఆర్ పై అప్ డేట్ ఇచ్చిన చిత్రయూనిట్. ఇంతకీ ఏంటది..?

   7 hours ago


చిరు, ప‌వ‌న్ ని ఫాలో అవుతున్న‌ మోహ‌న్ బాబు

చిరు, ప‌వ‌న్ ని ఫాలో అవుతున్న‌ మోహ‌న్ బాబు

   8 hours ago


ఏంటి నోయ‌ల్ ఓట్ల‌కోసం తండ్రి గురించి ఇలా చెప్తావా.. క్లారిటీ ఇదిగో

ఏంటి నోయ‌ల్ ఓట్ల‌కోసం తండ్రి గురించి ఇలా చెప్తావా.. క్లారిటీ ఇదిగో

   9 hours ago


ట్రాన్స్ జెండర్స్ తో ‘లక్ష్మీ బాంబ్' చిత్రం ప్రమోషన్..

ట్రాన్స్ జెండర్స్ తో ‘లక్ష్మీ బాంబ్' చిత్రం ప్రమోషన్..

   10 hours ago


బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్

బాలయ్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్

   12 hours ago


మెగా హీరో మూవీలో న‌టిస్తున్న రానా. ఇంతకీ ఏ సినిమాలో..?

మెగా హీరో మూవీలో న‌టిస్తున్న రానా. ఇంతకీ ఏ సినిమాలో..?

   12 hours ago


పాపం బ్రహ్మాజీ... ఏదో చేద్దాం అనుకుంటే.. ఇంకేదో అయ్యింది!

పాపం బ్రహ్మాజీ... ఏదో చేద్దాం అనుకుంటే.. ఇంకేదో అయ్యింది!

   12 hours ago


ఇటలీలో పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న బాహుబలి..

ఇటలీలో పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న బాహుబలి..

   13 hours ago


'దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే'కి అరుదైన గౌరవం..

'దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే'కి అరుదైన గౌరవం..

   13 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle