newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

సరిలేరు నీకెవ్వరు....సూర్యుడివో చంద్రుడివో పాట వచ్చేసింది

09-12-201909-12-2019 17:26:36 IST
Updated On 09-12-2019 17:26:31 ISTUpdated On 09-12-20192019-12-09T11:56:36.145Z09-12-2019 2019-12-09T11:54:36.973Z - 2019-12-09T11:56:31.390Z - 09-12-2019

సరిలేరు నీకెవ్వరు....సూర్యుడివో చంద్రుడివో పాట వచ్చేసింది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సరిలేరు నీకెవ్వరు మూవీలో మరో పాట వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ఈమూవీ రెండవ పాట కోసం సింది. సూర్యుడివో చంద్రుడివో అంటూ సాగే ఈ పాటను బి ప్రాక్ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మెలీడియస్‌గా సాగుతున్న ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అలరిస్తోంది.

ఎప్పుడూ లేనివిధంగా ఈ పాట కోసం కౌంట్ డౌన్ పబ్లిసిటీ చేశారు. దీంతో జనం బాగా వెయిట్ చేశారు. చివరాఖరికి ఈ పాట విడుదలై దుమ్మురేపుతోంది. మహేష్ బాబు నుంచి ఆయన అభిమానులు ఆశించిన విధంగా పాట ఉందంటున్నారు. 

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విలేజ్ బ్యాక్ గ్రౌండ్లో మూవీ తెరకెక్కడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

 

అమ్మకోసం చేపల కూర వండిన మెగాస్టార్

అమ్మకోసం చేపల కూర వండిన మెగాస్టార్

   9 hours ago


కనీవీనీ ఎరుగని రీతిలో బిగ్ బాస్ 4... ఆగస్టు 30 నుంచి రెడీ

కనీవీనీ ఎరుగని రీతిలో బిగ్ బాస్ 4... ఆగస్టు 30 నుంచి రెడీ

   13 hours ago


తారక్, శృతికి మహేష్ బాబు ఛాలెంజ్

తారక్, శృతికి మహేష్ బాబు ఛాలెంజ్

   14 hours ago


తారక్ ఫ్యాన్స్ హర్టయ్యారా? చిచ్చురేపిన చంద్రబాబు ట్వీట్

తారక్ ఫ్యాన్స్ హర్టయ్యారా? చిచ్చురేపిన చంద్రబాబు ట్వీట్

   15 hours ago


రానా-మిహిక పెళ్లి .. వైభవం చూడతరమా?

రానా-మిహిక పెళ్లి .. వైభవం చూడతరమా?

   09-08-2020


సర్కార్ వారి పాట మోషన్ పోస్టర్.. మహేష్ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్

సర్కార్ వారి పాట మోషన్ పోస్టర్.. మహేష్ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్

   09-08-2020


సంజయ్ దత్‌కి స్వల్ప అనారోగ్యం.. లీలావతి ఆస్పత్రిలో ట్రీట్ మెంట్

సంజయ్ దత్‌కి స్వల్ప అనారోగ్యం.. లీలావతి ఆస్పత్రిలో ట్రీట్ మెంట్

   09-08-2020


ప్రిన్స్ మహేష్‌కి హ్యాపీ బర్త్ డే.. సోషల్ మీడియాలో రికార్డు

ప్రిన్స్ మహేష్‌కి హ్యాపీ బర్త్ డే.. సోషల్ మీడియాలో రికార్డు

   09-08-2020


రష్మి. సుధీర్‌ల లవ్ నిజమేనా? పెళ్లెప్పుడు?

రష్మి. సుధీర్‌ల లవ్ నిజమేనా? పెళ్లెప్పుడు?

   08-08-2020


శ్రీదేవి సీక్వెల్ మూవీలో కీర్తి.. అదిరిపోయే మ్యూజిక్!

శ్రీదేవి సీక్వెల్ మూవీలో కీర్తి.. అదిరిపోయే మ్యూజిక్!

   08-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle