newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సంక్రాంతి జోష్‌లో స్వీటీ

14-01-202014-01-2020 09:59:39 IST
Updated On 14-01-2020 10:55:27 ISTUpdated On 14-01-20202020-01-14T04:29:39.807Z14-01-2020 2020-01-14T04:24:28.272Z - 2020-01-14T05:25:27.620Z - 14-01-2020

సంక్రాంతి జోష్‌లో స్వీటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్వీటీ అనుష్క చాలా హ్యాపీ మూడ్ లో వున్నట్టుంది. ఈసారి అనుష్క సంక్రాంతిని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. అనుష్క నటించిన తాజా సినిమా ‘నిశ్శబ్దం’ ఈనెల 31న రిలీజ్‌ కానుంది.

ఈ మూవీకి హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. మాధవన్, అంజలీ, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ ఇంకా మొదలు కాలేదు. ఈ మూవీ రిలీజ్ కి ముందే ఆమె సంక్రాంతి సంబరాల కోసం బెంగళూరు చెక్కేసింది. అమ్మానాన్న, ఇద్దరు అన్నయ్యలతో పొంగల్‌ చేసుకోబోతోంది ఈ బొద్దుగుమ్మ. చాలాకాలం నుంచి సినిమాలతో బిజీగా వున్న అనుష్క ఈసారి మాత్రం సంక్రాంతిని మిస్ చేసుకోలేదు. 

సంక్రాంతి సెలవులు అయిపోయాక 'నిశ్శబ్ధం' సినిమా ప్రమోషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా తర్వాత గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో థ్రిల్లర్‌ చిత్రంలో నటించనుంది.  ఈమూవీ యాక్షన్ ఓరియెంటెడ్ గా వుంటుందని అంటున్నారు. బాహుబలి తర్వాత సౌత్ ఇండియన్ నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన అనుష్క జోరు ఈ మధ్య తగ్గిందనే చెప్పాలి.

బాహుబలి తర్వాత ఆమె 2018లో విడుదలైన భాగమతిలో నటించింది. అభిమానులకు ఆమె కనిపించి చాలాకాలమే అయింది. ఏడాది గ్యాప్‌ తర్వాత నిశ్శబ్దం మూవీ రాబోతోంది. సంక్రాంతి తర్వాత మంచి జోష్ తో ఈ మూవీ ప్రమోషన్స్ అదరగొట్టేందుకు ప్లాన్ చేసింది స్వీటీ. ఈమూవీ హిట్ అయితే మరో వెలుగు వెలగడం ఖాయం. 

https://www.photojoiner.net/image/lkuhnz4o

 

హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... 20న ఫస్ట్ లుక్

హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... 20న ఫస్ట్ లుక్

   15 hours ago


పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా

పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా

   21 hours ago


అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!

అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!

   a day ago


అదరగొడుతున్న సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్.. సుస్మిత రెస్పాన్స్

అదరగొడుతున్న సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్.. సుస్మిత రెస్పాన్స్

   07-07-2020


కొత్త భామతో హద్దులు దాటిన వర్మ ముద్దులు

కొత్త భామతో హద్దులు దాటిన వర్మ ముద్దులు

   07-07-2020


రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ డెసిషన్

రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ డెసిషన్

   07-07-2020


 బుల్లితెరపై బ్రహ్మీ.. సినిమాలకు దూరంపై క్లారిటీ

బుల్లితెరపై బ్రహ్మీ.. సినిమాలకు దూరంపై క్లారిటీ

   06-07-2020


బయోపిక్‌కి బ్రేక్...వర్మకు షాకిచ్చిన జూనియర్ పీకె

బయోపిక్‌కి బ్రేక్...వర్మకు షాకిచ్చిన జూనియర్ పీకె

   06-07-2020


మర్డర్ మూవీ...  ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

మర్డర్ మూవీ... ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

   05-07-2020


ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

   04-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle