newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

శ్రీముఖి, రాహుల్ కలిసిపోయారా? పార్టీలో ఫుల్ ఖుషీ

10-12-201910-12-2019 10:03:54 IST
Updated On 10-12-2019 10:03:02 ISTUpdated On 10-12-20192019-12-10T04:33:54.071Z10-12-2019 2019-12-10T04:32:00.083Z - 2019-12-10T04:33:02.807Z - 10-12-2019

శ్రీముఖి, రాహుల్ కలిసిపోయారా? పార్టీలో ఫుల్ ఖుషీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శ్రీముఖి-రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ లో హోరాహోరీగా తలపడ్డారు. అసలు విన్నర్ శ్రీముఖి అని అంతా డిసైడ్ అయిపోయారు. కానీ చివరాఖరికి సీన్ మారిపోయింది. శ్రీముఖి ఆశలు సన్నగిల్లాయి. విజేతగా రాహుల్ నిలవడంతో ఆమె చాలా నిరాశకు గురయింది. బిగ్ బాస్ షోలో ఉప్పు నిప్పులా ఉన్న శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఉంటే ఎలా వుంటుంది. తాజాగా వీరిద్దరూ కలిసి పార్టీలో సందడి చేశారు.

దీనికి సంబందించిన ఓ వీడియోను బిగ్ బాస్ కంటెస్టెంట్ వితిక తన సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు రచ్చ రేపుతోంది. అదే వీడియోను శ్రీముఖి తన సోషల్ మీడియాలో రీపోస్ట్ చేసింది.

ఆ వీడియోలో శ్రీముఖి, రాహుల్, వరుణ్, వితికలు ఫుల్‌గా ఊగుతూ డ్యాన్స్ చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ హౌజ్‌లో ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు సద్దుమణిగి పోయాయని, ఫ్రెండ్స్ గా కలిసి పోయారని ఇద్దరి అభిమానులు సోషల్ మీడియాలో హ్యాపీగా ఫీలవుతున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle