newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

వైరల్ అవుతున్న బీమ్ ఫర్ రామరాజు వీడియో

27-03-202027-03-2020 19:04:06 IST
2020-03-27T13:34:06.881Z27-03-2020 2020-03-27T13:33:35.468Z - - 26-05-2020

వైరల్ అవుతున్న బీమ్ ఫర్ రామరాజు వీడియో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కాకుండానే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఫ్యాన్స్‌కు మరో ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ చిత్రం టైటిల్ కన్ ఫర్మ్ కావడంతో రౌద్రం రణం రుధిరం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

 ఉగాది కానుకగా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ చేశారు చిత్ర బృందం. అంతేకాకుండా టైటిల్‌ లోగోతో పాటు, చిత్ర మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. మోషన్‌ పోస్టర్‌లోనే రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శిచాడని అభిమానులు అంటున్నారు. తాజాగా ఇవాళ ‘బీమ్‌ ఫర్‌ రామరాజు’పేరుతో విడుదలైన సర్‌ప్రైజ్‌ వీడియోలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లో రామ్‌చరణ్ ఎలా ఉంటాడో చూపించాడు. 

ఈ క్రమంలో అల్లూరిని ఇంటడ్యూస్‌ చేస్తూ జూనియర్‌ ఎన్టీఆర్‌ అందించిన వాయిస్‌ ఓవర్‌, పలికిన డైలాగ్‌లు అభిమానులకు గూస్ బంప్స్ అయ్యాయి.  అంతేకాకుండా రామ్‌చరణ్‌ ఎలివేషన్‌ సీన్స్‌ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. ఇక కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కెవ్వెకేక అంటున్నారు. ఈ వీడియో. 73 సెకన్ల పాటు సాగింది. ‘బీమ్‌ ఫర్‌ రామరాజు’ వీడియోను తెలుగులో డీవీవీ మూవీస్‌, తమిళంలో ఎన్టీఆర్‌, హిందీలో అజయ్‌ దేవగణ్‌, కన్నడలో వారాహి, మలయాళంలో రామ్‌చరణ్‌లు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

Image

ఉదయం నుంచి రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘బ్రదర్.. నీ పుట్టినరోజును ఘనంగా చేయాలని కోరుకుంటున్నా. మనం లాక్ డౌన్లో వున్నాం. ఇంట్లో ఉండడమే మనకు సేఫ్ 10 గంటలకు డిజిటల్ వేదికగా సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఈ సర్ ప్రైజక్ ఎప్పటికీ మర్చిపోలేవు’’ అంటూ ట్వీట్ చేశారు.దీనిపై వెంటనే స్పందించాడు చెర్రీ. ‘‘వావ్.. సరైన సమయంలో నేను ట్విటర్లో చేరా. లేదంటే నువ్వు ఇచ్చే అద్ధుతమయిన సర్ ప్రైజ్ మిస్ అయ్యేవాడిని బ్రదర్.. ’’ అంటూ ట్వీట్ చేశాడు,. వీరిద్దరి ట్వీట్లు అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి. బీమ్ ఫర్ రామరాజుపై ఆసక్తిని మరింత పెంచేశాయి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి 8వ తేదీన విడుదల కానుంది. 

 

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్

   15 hours ago


జెనీలియా రీ ఎంట్రీ.. ఏ సినిమాతోనో తెలుసా?

జెనీలియా రీ ఎంట్రీ.. ఏ సినిమాతోనో తెలుసా?

   20 hours ago


ఏపీలో సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్.. జగన్‌కు చిరంజీవి థ్యాంక్స్

ఏపీలో సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్.. జగన్‌కు చిరంజీవి థ్యాంక్స్

   20 hours ago


బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

   24-05-2020


సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా  థియేటర్లు ఓపెన్

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా థియేటర్లు ఓపెన్

   22-05-2020


ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ...  బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ... బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

   22-05-2020


చిరు ఇంట్లో తలసాని భేటీ..  సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

చిరు ఇంట్లో తలసాని భేటీ.. సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

   21-05-2020


రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

   21-05-2020


తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

   21-05-2020


గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

   20-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle