newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

వైజాగ్‌లో ఆర్ఆర్ఆర్ టీం:వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఫోటోలు

10-12-201910-12-2019 19:18:47 IST
Updated On 11-12-2019 10:00:40 ISTUpdated On 11-12-20192019-12-10T13:48:47.743Z10-12-2019 2019-12-10T13:48:46.220Z - 2019-12-11T04:30:40.025Z - 11-12-2019

వైజాగ్‌లో ఆర్ఆర్ఆర్ టీం:వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఫోటోలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాహుబలి జక్కన్న చెక్కుతున్న మరో శిల్పం ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్‌-రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌ చిత్రం కావడంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై అంచనాలు ఎక్కువయ్యాయి. కొమరం భీమ్‌గా తారక్‌‌, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్ డేట్ అభిమానులకు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది.

Image

తాజాగా ఎన్టీఆర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో ఎన్టీయార్ సరసన నటిస్తోంది ఒలివియా మోరిస్ అన్న సంగతి తెలిసిందే. ఆమెకు ఒక్క పోస్టర్ తోనే దశ తిరిగింది. ఆమె ఎవరో జనం తెగ వెతికేశారు.

కొమరం భీం జయంతి నాడు మైవీ లుక్ విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. విశాఖ ఎయర్ పోర్టుకి షూటింగ్ నిమిత్తం వచ్చిన తారక్ ని తమ కెమేరాల్లో క్లిక్ మనిపించారు అభిమానులు. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో ఉంచడంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పాడేరు మోదకొండమ్మ ప్రాంతంలో ఎన్టీఆర్ కు సంబంధించిన షూటింగ్ సన్నివేశాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఎయిర్ పోర్టులో ఉన్నాడని తెలియడంతో వందలాదిమంది ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. దీంతో వారిని నిలువరించడం సెక్యూరిటీ సిబ్బందికి తలప్రాణం తోకకు వచ్చినంత పనయింది. 

అమ్మకోసం చేపల కూర వండిన మెగాస్టార్

అమ్మకోసం చేపల కూర వండిన మెగాస్టార్

   9 hours ago


కనీవీనీ ఎరుగని రీతిలో బిగ్ బాస్ 4... ఆగస్టు 30 నుంచి రెడీ

కనీవీనీ ఎరుగని రీతిలో బిగ్ బాస్ 4... ఆగస్టు 30 నుంచి రెడీ

   14 hours ago


తారక్, శృతికి మహేష్ బాబు ఛాలెంజ్

తారక్, శృతికి మహేష్ బాబు ఛాలెంజ్

   14 hours ago


తారక్ ఫ్యాన్స్ హర్టయ్యారా? చిచ్చురేపిన చంద్రబాబు ట్వీట్

తారక్ ఫ్యాన్స్ హర్టయ్యారా? చిచ్చురేపిన చంద్రబాబు ట్వీట్

   15 hours ago


రానా-మిహిక పెళ్లి .. వైభవం చూడతరమా?

రానా-మిహిక పెళ్లి .. వైభవం చూడతరమా?

   09-08-2020


సర్కార్ వారి పాట మోషన్ పోస్టర్.. మహేష్ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్

సర్కార్ వారి పాట మోషన్ పోస్టర్.. మహేష్ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్

   09-08-2020


సంజయ్ దత్‌కి స్వల్ప అనారోగ్యం.. లీలావతి ఆస్పత్రిలో ట్రీట్ మెంట్

సంజయ్ దత్‌కి స్వల్ప అనారోగ్యం.. లీలావతి ఆస్పత్రిలో ట్రీట్ మెంట్

   09-08-2020


ప్రిన్స్ మహేష్‌కి హ్యాపీ బర్త్ డే.. సోషల్ మీడియాలో రికార్డు

ప్రిన్స్ మహేష్‌కి హ్యాపీ బర్త్ డే.. సోషల్ మీడియాలో రికార్డు

   09-08-2020


రష్మి. సుధీర్‌ల లవ్ నిజమేనా? పెళ్లెప్పుడు?

రష్మి. సుధీర్‌ల లవ్ నిజమేనా? పెళ్లెప్పుడు?

   08-08-2020


శ్రీదేవి సీక్వెల్ మూవీలో కీర్తి.. అదిరిపోయే మ్యూజిక్!

శ్రీదేవి సీక్వెల్ మూవీలో కీర్తి.. అదిరిపోయే మ్యూజిక్!

   08-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle