newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

వెన్నెల కిషోర్ ఫన్నీ వీడియో.. ఇంట్లో దుమ్ముదులిపేస్తున్న కమెడియన్

25-03-202025-03-2020 10:31:40 IST
2020-03-25T05:01:40.047Z25-03-2020 2020-03-25T05:01:17.854Z - - 08-04-2020

వెన్నెల కిషోర్ ఫన్నీ వీడియో.. ఇంట్లో దుమ్ముదులిపేస్తున్న కమెడియన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొంతమంది కమెడియన్ల పేరు చెప్పగానే వారి మేనరిజం మనముందు మెదులుతుంది. ఈమధ్యకాలంలో ఇంచుమించు అన్నిసినిమాల్లో కనిపిస్తూ. తన కామెడీతో నవ్విస్తుంటారు. టాప్ క‌మెడీయ‌న్స్‌లో వెన్నెల కిషోర్ తనదైన పంచ్ లతో సోషల్ మీడియాను ఊపేస్తుంటారు. రియ‌ల్ లైఫ్‌లోను చక్క‌టి కామెడీ టైమింగ్‌తో మాట్లాడ‌ుతూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. టాప్ హీరోల మూవీస్ లో వెన్నెల కిషోర్ వుంటే ఆమూవీకి అదనపు ఆకర్షణ అంటారంతా.  త‌న పోస్ట్‌ల‌తో నెటిజ‌న్స్‌కి ఫుల్ ఫ‌న్ అందిస్తారు. తాజాగా ఇంటి ప‌నులు చేసే టైం వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం కఠిన నిర్ఱయాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. జనం గుమిగూడకుండా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కోరుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా రోడ్డుమీదకి వచ్చేవారి పట్ల కఠిన వైఖరిని అనుసరిస్తోంది. క‌రోనా కార‌ణంగా ఏప్రిల్ 14 వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం లాక్ డౌన్ ప్ర‌క‌టించడంతో తారలంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు.

తమ ఖాళీ స‌మ‌యాన్ని చ‌క్క‌గా వినియోగించుకుంటూ త‌మ కుటుంబ స‌భ్యుల‌కి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.తాజాగా వెన్నెల కిషోర్ చీపురు ప‌ట్టి రూ అంతా క్లీన్ చేస్తూ .. ద‌మ్ముంటే కాస్కో.. దుమ్ముంటే ఊడ్చుకో అని ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.  స్వీయ నిర్బంధంలో వున్నవారంతా తమ సమయాన్ని ఫ్యామిలీతో గడపాలని, ఇంటిని శుభ్రం చేసుకుని, అందంగా అలంకరించుకోవాలంటున్నారు.పనిలో పనిగా ప్రేక్షకులకు శ్రీశార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపాడు కిషోర్. 

 

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

   13 hours ago


తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

   14 hours ago


‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

   07-04-2020


లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

   07-04-2020


కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

   07-04-2020


టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

   07-04-2020


యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

   06-04-2020


ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

   06-04-2020


మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

   06-04-2020


ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

   06-04-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle