newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

09-07-202009-07-2020 14:49:39 IST
2020-07-09T09:19:39.108Z09-07-2020 2020-07-09T09:19:19.112Z - - 04-08-2020

వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాంగోపాల్ వర్మ.. ఏం చేసినా సంచలనమే. ఏ మూవీ తీసినా వివాదమే. కరోనా కష్టకాలంలోనూ వర్మ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలచేస్తూ కొత్త భామలతో అందాల విందు చేస్తున్నారు. తాజాగా త‌న ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో క్లైమాక్స్, నేక్డ్ చిత్రాలు విడుద‌ల చేసిన వ‌ర్మ మర్డర్, వైరస్, 12 ఓ క్లాక్ మరియు థ్రిల్లర్ అనే సినిమాల‌ని త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నాడు. అంతేకాదు పవర్ స్టార్ అనే టైటిల్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. అయితే ఈమూవీలో అచ్చం పవర్ స్టార్ లా వున్న కుర్రాడు ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం కూడా చర్చనీయాంశం అయింది. 

Image

‘పవర్‌స్టార్‌' పేరుతో తీయబోయే సినిమాకు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేస్తూ ‘నా కొత్త చిత్రంలో ‘పవర్‌స్టార్‌' ఇతనే. మా ఆఫీసుకు వచ్చినప్పుడు ఈ వీడియో తీశాం. ఈ వ్యక్తిలో ఎవరి పోలికలైనా కనిపిస్తే అది అప్రయత్నంగా, యాదృచ్ఛికంగా జరిగినట్లుగా భావించాలి’ అని గ‌తంలో పేర్కొన్నారు. ఇవాళ ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో ఆలోచిస్తూ కూర్చుని ఉన్నారు. పోస్టర్ పై ఎన్నికల తరువాత కథ అని, సినిమా దేని గురించి ఉంటుందో ఓ హింట్ ఇచ్చారు.  అంటే ఈ మూవీ జనసేన పార్టీ ప్రస్థానం గురించేనని, అందులో నాగబాబు, పవన్ కళ్యాణ్ పాత్రలే వుంటాయని చెప్పకనే చెప్పారు. 

Image

 

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

సానియా మీర్జాపై వర్మ హీరోయిన్ హాట్ కామెంట్స్

   8 hours ago


కాలేజీ పాలిటిక్స్..  స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

కాలేజీ పాలిటిక్స్.. స్టూడెంట్ లీడర్‌గా స్టయిలిష్ స్టార్

   12 hours ago


సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు ముందు... ఏం జరిగింది?

   12 hours ago


మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   03-08-2020


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   03-08-2020


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   03-08-2020


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle