newssting
BITING NEWS :
*న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మరో 62 పాజిటివ్ కేసులు...మొత్తంగా 283కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*అత్యధికంగా హైదరాబాద్ లో 139 కేసులు నమోదు *దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

లాక్ డౌన్లో మహేష్ మెమరబుల్ మూమెంట్స్

25-03-202025-03-2020 10:55:47 IST
2020-03-25T05:25:47.983Z25-03-2020 2020-03-25T05:24:38.422Z - - 08-04-2020

లాక్ డౌన్లో మహేష్ మెమరబుల్ మూమెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సూపర్ స్టార్ మహేష్ బాబు బిజీగా మారిపోయాడు. ఎంత బిజీగా వున్నా తను మాత్రం సమయాన్నంతా తన కూతురు, కొడుకుతో గడుపుతాడు. కరోనా కారణంగా మహేష్ బాబు ఇంట్లోనే వున్నారు. సినిమా సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకోవడం సూపర్ స్టార్ మహేష్ అలవాటు. ఫ్యామిలీతో ట్రిప్స్ వేయడం, అక్కడి ప్రకృతికి పరవశించిపోవడం ఆయనకు ఎంతో ఆనందాన్నిస్తుందని చెబుతారు. తాజాగా కరోనా లాక్ డౌన్ సందర్భంగా మహేష్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోడీ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, స్వీయ నిర్బంధానికి మించిన మందులేదంటున్నాడు మహేష్. అంతేకాదు తను కూడా ఇంట్లోనే వున్నానని, బయటకు వెళ్ళవద్దని, ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాడు. అంతేకాదు కుటుంబ సంబంధాలు పెంచుకోవడానికి ఇదే మంచి సమయం అంటున్నాడు మహేష్. ఈ సందర్భంగా ఇంట్లో సితారతో మహేష్ చేస్తున్న అల్లరి, తండ్రిని ఆటపట్టిస్తున్న సితార ఫోటోలను మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తన ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేశారు. 

ఇదిలా ఉంటే సరిలేరు నీకెవ్వరు అంటూ సంక్రాంతికి ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. వరుస హిట్స్ తో  మంచి జోష్‌లో ఉన్నాడ మహేష్ బాబు. భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు రూపంలో భారీ బ్లాక్ బస్టర్స్ సాధించిన ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత అదే రేంజ్ లో ముందుకెళ్లనున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ పరశురామ్‌తో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా కొత్త సినిమా రూపొందనుంది. నిజానికి మహేష్ బాబు తన 27వ సినిమాను వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేశారు.

కానీ అనుకోని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. తన తండ్రి  సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించనున్నారు. మే 31న ఈ పండుగ జరగనుంది.  అంతేకాదు తన మూవీ ప్రారంభం రోజునే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటాడు మహేష్. అందులో భాగంగానే ఈ సినిమాను 2021 ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ మూవీ నిర్మించనున్నాయి. 

 

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

అన్నంత పని చేసిన బన్నీ... పుష్ప టైటిల్‌తో సెన్సేషన్

   13 hours ago


తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

తలా అజిత్ భారీ విరాళం.. స్టే హోం అంటూ ప్రచారం

   14 hours ago


‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

‘కరోనా’పై ప్రభుత్వాల పోరాటాలు భేష్.. మహేష్ ధన్యవాదాలు

   07-04-2020


లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

లక్షమందికి అమితాబ్ భరోసా.. సలాం అంటున్న బాలీవుడ్

   07-04-2020


కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

కోలుకున్న కనికా కపూర్.. ఊపిరి పీల్చుకున్న బాలీవుడ్

   07-04-2020


టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

టాలీవుడ్లో వరుస విషాదాలు.. తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కన్నుమూత

   07-04-2020


యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

యాంకర్ సుమ ఇంట్లో విషాదం.. ఆడపడుచు మృతి

   06-04-2020


ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

ప్రధాని సహాయ నిధికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబ విరాళం

   06-04-2020


మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

మోడీపై కమల్ విసుర్లు... లాక్ డౌన్ తప్పునిర్ణయమే!

   06-04-2020


ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

ప్రధాని మోడీ చెప్పిందేంటి? మీరు చేసిందేంటి?. రష్మీ ఫైర్

   06-04-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle