newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

లవ్ స్టోరీ ఫస్ట్ లుక్

15-01-202015-01-2020 09:53:43 IST
2020-01-15T04:23:43.537Z15-01-2020 2020-01-15T04:23:37.992Z - - 17-01-2020

లవ్ స్టోరీ ఫస్ట్ లుక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అక్కినేని నాగార్జున తర్వాత ఆయన తనయుడు నాగచైతన్య సినిమాల్లో తన సత్తా చాటుకుంటూనే వున్నాడు. తాజాగా లవ్ స్టోరీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో రానున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాకి శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహిస్తుండడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. 

సాయిపల్లవి, చైతూ ఎమోషనల్ సన్నివేశంలో ఉన్నట్లుగా కనిపిస్తున్న పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ యాస, భాషకు ప్రాధాన్యమిస్తూ కీలకమైన పాత్ర పెట్టడం శేఖర్ కమ్ముల ప్రత్యేకతగా చెప్పవచ్చు.

Image

ఈ సినిమాలో చైతూను తెలంగాణ యువకుడిగా చూపించనున్నాడు. సాయి పల్లవి కూడా డిఫరెంట్ గా కనిపించనుంది. ఆమె సహజ అందమే ప్లస్ పాయింట్ కావడంతో అదే విధంగా ఈ మూవీలోనూ కనిపించనుందని టాక్. మజిలీ చిత్రంతో అందరినీ పలకరించిన చైతూ. ఈ మూవీతో మరో మెట్టు ఎక్కుతాడని అంతా అంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle