newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

రెబల్ స్టార్ బర్త్ డేలో ప్రభాస్ సందడి

20-01-202020-01-2020 16:30:17 IST
Updated On 20-01-2020 16:30:15 ISTUpdated On 20-01-20202020-01-20T11:00:17.438Z20-01-2020 2020-01-20T10:57:51.363Z - 2020-01-20T11:00:15.818Z - 20-01-2020

రెబల్ స్టార్ బర్త్ డేలో ప్రభాస్ సందడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెబల్ స్టార్ కృష్ఱంరాజు బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో హేమాహేమీలు సందడి చేశారు. జాన్ సినిమాలో నటిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, సతీష్ వేగేశ్న ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రభాస్ సాహో మూవీ తర్వాత జాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌తో కలిసి ప్రభాస్‌ పెదనాన కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Image may contain: 5 people, including Chandu Gfx, people smiling, people standing and beard

రెబల్ స్టార్‌పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభాస్‌ కూడా పాల్గొన్నాడు. కాస్త బరువు తగ్గి హ్యాండ్సమ్‌ లుక్‌లోకి మారిపోవడంతో ఫోటోలు తెగ షేర్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రభాస్‌తో పాటు మోహన్‌ బాబు, మంచు విష్ణు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Image may contain: 2 people, including Chandu Gfx, people smiling, people standing

పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్‌ కొత్త సినిమాపై రెబల్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కొద్ది రోజుల పాటు అనారోగ్యానికి గురైన కృష్ణంరాజు మళ్ళీ కోలుకున్నారు. పెదనాన్న పుట్టినరోజు వేడుకల్లో ప్రభాస్‌ స్వయంగా కెమెరాలకు చిక్కడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి ప్రభాస్‌కి ఈ వేడుకలతో మరింత పబ్లిసిటీ పెరిగిందనే చెప్పాలి. 

Image may contain: 7 people, including Chandu Gfx and Krishna Rao, people smiling, people standing and outdoor


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle