newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

రూ 50 కోట్ల క్లబ్‌లోకి 'మజిలీ'

13-04-201913-04-2019 08:21:26 IST
2019-04-13T02:51:26.151Z13-04-2019 2019-04-13T02:51:20.855Z - - 22-07-2019

రూ 50 కోట్ల క్లబ్‌లోకి 'మజిలీ'
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కెరీర్ పరంగా నాగ చైతన్యకు 'మజిలీ' ముందు వరకు సూపర్ హిట్ సినిమా లేదనే చెప్పాలి. 'ఏ మాయ చేశావే', 'మనం', 'ప్రేమమ్' సినిమాలు హిట్ గా నిలిచిన ఆ క్రెడిట్ పూర్తిగా నాగ చైతన్యకు దక్కలేదు. నాగ చైతన్యకు సూపర్ హిట్ లోటును 'మజిలీ' తీర్చేసిందనే చెప్పాలి. తన జీవిత భాగ్యస్వామి 'సమంత' తో చేసిన 'మజిలీ' సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదలై సూపర్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దివ్యంశ కౌశిక్ మరో హీరోయిన్‌గా నటించింది. సాహు గారపాటి-హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి వారంలోనే దాదాపు 46 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్స్ పరిశీలిస్తే... 

 నైజాం:9.48 కోట్లు 

 సీడెడ్: 3.00 కోట్లు 

 వైజాగ్:3.08 కోట్లు 

 గుంటూరు:1.63 కోట్లు 

 కృష్ణ:1.46 కోట్లు

 ఈస్ట్: 1.30 కోట్లు 

 వెస్ట్: 0.97 కోట్లు 

 నెల్లూరు: 60 లక్షలు 

ఏపీ &టీఎస్ కలెక్షన్స్: 21.52 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా: 3.03 కోట్లు 

ఓవర్సీస్: 3.30 కోట్లు 

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 28.05 కోట్లు (షేర్) 45.6 కోట్లు (గ్రాస్) 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle