newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

రానా-మిహికాల పెళ్ళి వేదిక ఎక్కడో తెలుసా?

21-06-202021-06-2020 09:43:05 IST
2020-06-21T04:13:05.458Z21-06-2020 2020-06-21T04:12:43.618Z - - 03-08-2020

రానా-మిహికాల పెళ్ళి వేదిక ఎక్కడో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాలీవుడ్ హీరో, దగ్గుబాటి వారసుడు రానా పెళ్ళికి అంతా సిద్ధం అవుతోంది. తాజాగా రానా-మిహికా బజాజ్ ల పెళ్లి వేదిక కూడా ఖరారైంది. వీరిద్దరి పెళ్లి ఎక్కడ, ఎంత అట్టహాసంగా చేస్తారోనని ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తోంది. రానా ద‌గ్గుబాటి, మిహీక పెళ్లి హైద‌రాబాద్‌లోని తాజ్ ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో జ‌ర‌గ‌నుందని తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన రాయ‌ల్ థీమ్ సెట‌ప్‌, డెక‌రేష‌న్స్‌ను ఈవెంట్ మేనేజ్‌మెంట్ డిజైన‌ర్ మిహీక స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించనున్నారు.పెళ్లి తంతు మూడు రోజులపాటు నిర్వహించబోతున్నట్లు తెలిసింది. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులే చెబుతున్నారు. 

క‌రోనా ప్ర‌భావం ఉన్న ఈ సమయంలో ప్ర‌భుత్వం జారీ చేసిన‌ నిబంధ‌న‌ల మేర‌కు ప‌రిమిత సంఖ్య‌లో అతిథులు హాజ‌రు కాబోతున్నారు. ఇటు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తరఫువారు ముఖ్మమయిన సినిమా పెద్దలు, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రానా దగ్గుబాటి-మిహీకా బజాజ్‌ల వివాహానికి డేట్ ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆగష్టు 8న ఈ ఇద్దరి పెళ్లి జరగబోతోంది. హైదరాబాద్‌లో లగ్జరీ హోటల్‌గా చెప్పుకునే తాజ్ ఫలక్‌నుమాలో ఈ ఇద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరగబోతోంది. తొలుత నానక్‌రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుకను జరిపించాలని అనుకున్నప్పటికీ.. ఆ తరువాత ఫలక్‌నుమాకు వేదిక మార్చారు.  రానా కొద్ది రోజుల క్రితం త‌న ప్రేమ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టి అంద‌రికి షాక్ ఇచ్చారు. మిహీకా అనే అమ్మాయి త‌న ప్రేమ‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో రానా, మిహీకాల రోకా వేడుకని కుటుంబ స‌భ్యుల సమ‌క్షంలో జ‌రిపారు. ఈ వేడుక‌కి వెంక‌టేష్, నాగ‌చైత‌న్య‌, స‌మంత‌తో పాటు కొద్దిమంది బంధువులు హాజ‌రయిన సంగతి తెలిసిందే. 

 

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   3 hours ago


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   9 hours ago


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   9 hours ago


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

   01-08-2020


నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

   01-08-2020


టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle