newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

రాజమౌళికి షాక్..ఆర్ఆర్ఆర్ మూవీ పిక్స్ లీక్

19-02-202019-02-2020 09:48:56 IST
2020-02-19T04:18:56.150Z19-02-2020 2020-02-19T04:18:37.245Z - - 26-05-2020

రాజమౌళికి షాక్..ఆర్ఆర్ఆర్ మూవీ పిక్స్ లీక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'.  డీవీవీ ఎంటర్టైన్మెంట్  నిర్మిస్తున్న ఈ మూవీ గురించి ఏదో ఒక వార్త బయటకు వచ్చింది తాజాగా మరో పిక్ లీకయింది. దీనిపై రాజమౌళి మండిపడుతున్న సమాచారం. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, ఆయన మరదలు సీతగా అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరికి చెందిన పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సైన్యంలో పని చేయని విషయం విదితమే. మరి ఈ పిక్స్ ఎలా లీక్ అయ్యాయి? లేదా ఫ్యాన్ మేడ్ పోస్టర్సా అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ పిక్స్ చూపిస్తూ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందని నెటిజన్స్ అంటున్నారు.

దీనిపై క్లారిటీ రావాల్సి వుంది. వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి వచ్చిన పిక్స్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున ఈ సినిమాలో మరో హీరోగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, సముద్ర ఖని ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కావాలి. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమాని 2021 సంక్రాంతికి ముందు జనవరి8న విడుదల కానుంది. 

 

Image

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్

డిజిటల్ తెరపైకి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్

   15 hours ago


జెనీలియా రీ ఎంట్రీ.. ఏ సినిమాతోనో తెలుసా?

జెనీలియా రీ ఎంట్రీ.. ఏ సినిమాతోనో తెలుసా?

   20 hours ago


ఏపీలో సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్.. జగన్‌కు చిరంజీవి థ్యాంక్స్

ఏపీలో సినిమా షూటింగులకు గ్రీన్ సిగ్నల్.. జగన్‌కు చిరంజీవి థ్యాంక్స్

   21 hours ago


బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

బుట్టబొమ్మకి పెళ్లట... సంగీత్‌లో సందడి మామూలుగా లేదుగా..

   24-05-2020


సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా  థియేటర్లు ఓపెన్

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో సినిమా థియేటర్లు ఓపెన్

   22-05-2020


ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ...  బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

ఆస్పత్రిలో చేరిన సుద్దాల అశోక్ తేజ... బినెగిటివ్ రక్తం కోసం ఎదురుచూపులు

   22-05-2020


చిరు ఇంట్లో తలసాని భేటీ..  సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

చిరు ఇంట్లో తలసాని భేటీ.. సినిమా షూటింగుల సాధ్యాసాధ్యాలపై చర్చ

   21-05-2020


రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

రానా -మిహిక ఎంగేజ్ మెంట్ ఫోటోలు వైరల్

   21-05-2020


తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

తారక్‌కి చరణ్ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?

   21-05-2020


గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

గాడ్సేపై నాగబాబు సానుభూతి.. దేశభక్తుడని కితాబు!

   20-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle