newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

03-07-202003-07-2020 11:59:23 IST
Updated On 03-07-2020 12:26:02 ISTUpdated On 03-07-20202020-07-03T06:29:23.568Z03-07-2020 2020-07-03T06:28:36.765Z - 2020-07-03T06:56:02.147Z - 03-07-2020

రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈమూవీలో రాంచరణ్ తో పాటు జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న సంగతి తెలిసిందే.  లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. సినిమా కోసం రాంచరణ్ లుక్ మార్చేశాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ లాక్‌డౌన్‌లో ఎలా తయారయ్యాడో చూశారా. మీరు ఆయన్ని చూస్తే అవాక్కవ్వడం ఖాయం. 

జక్కన్న మూవీ ఆర్ఆర్ఆర్ లో  అల్లూరి సీతారామరాజు పాత్రను చరణ్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన లుక్‌కు సంబంధించి ఓ టీజర్ విడుదలైంది. అందులో చరణ్ కండలతో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోలో చరణ్ లుక్ గురించి చర్చ సాగుతోంది. 

ఈ వీడియోలో జానీ మాస్టర్ గురించి చెబుతూ.. త్వరలోనే అందరం మళ్లీ కలిసి పని చేసుకునే మంచి రోజులు వస్తాయని, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు చరణ్. అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు పక్కన పెడితే ఈ వీడియోలో ఆయన లుక్ మాత్రం అభిమానులను ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. బాగా వర్కవుట్ చేసి అలసిపోయినట్టుగా వుంది.

గుబురు గడ్డంతో పాటు బాగా హెయిర్ పెరిగి.. రఫ్ లుక్‌లో దర్శనమిచ్చాడు చరణ్,. అలాగే డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించినట్లుగా అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే రామ్ చరణ్ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్థం అవుతోంది. మన్యం సింహం అల్లూరి సీతారామరాజు ఎంత క్యూట్ గా వుంటాడో అలా కన్పించేందుకు చరణ్ అహర్నిశలు కృషిచేస్తున్నాడు. 

 

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

మొన్న రాజమౌళి.. ఇప్పుడు తేజ... కలవరపెడుతున్న కరోనా

   2 hours ago


అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

అనుష్క అనూహ్య నిర్ణయం.. నిర్మాతలకు షాక్

   8 hours ago


దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

దిల్ రాజు నిర్ణయం.. జనం ప్రశంసల వర్షం

   8 hours ago


‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

‘‘నామొగుడు తాగుబోతు, సైకో... అన్నీ వదిలేసి వచ్చేస్తా.....’’

   02-08-2020


నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

నిరాడంబరంగానే రానా పెళ్లి... తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ రెడీ

   02-08-2020


 మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ  గిల్లుతున్న వర్మ

మొన్న ‘పవర్ స్టార్’ ఇప్పుడు ‘అల్లు’ అంటూ గిల్లుతున్న వర్మ

   02-08-2020


మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

మోహన్ బాబు ఇంటి వద్ద ఏమైంది.. కారులో వచ్చి హల్ చల్ చేసిందెవరు?

   02-08-2020


దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

దర్శకుడు శేఖర్ కమ్ములకు పితృవియోగం

   01-08-2020


నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

నాగార్జునే హోస్ట్.... బిగ్ బాస్ 4 షో అప్ డేట్ ఏంటంటే?

   01-08-2020


టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

టాలీవుడ్లో మరో పెళ్ళిసందడి... ఆ హీరోయిన్‌తో ఆది పెళ్లంట..!

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle