newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

మెగా హీరోతో... వెంకీమామ మరో మల్టీ స్టారర్

26-05-202026-05-2020 10:26:25 IST
Updated On 26-05-2020 11:01:01 ISTUpdated On 26-05-20202020-05-26T04:56:25.306Z26-05-2020 2020-05-26T04:56:20.194Z - 2020-05-26T05:31:01.344Z - 26-05-2020

మెగా హీరోతో... వెంకీమామ మరో మల్టీ స్టారర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వెంకటేష్... చక్కని కుటుంబ కథాచిత్రాలు, కామెడీ.. మల్టీ స్టారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. కొన్నేళ్లుగా మల్టీస్టారర్ మూవీలకు ఆదరణ పెరుగుతోందనే చెప్పాలి. టాలీవుడ్‌లో ఇప్పటికే ఈ తరహా చిత్రాలు ఎన్నో ప్రేక్షకులను అలరిస్తూనే  వున్నాయి. మళ్లీ ఆ ట్రెండ్ తెరమీదకు వచ్చిందనే చెప్పాలి. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరో మల్టీస్టారర్ మూవీ రాబోతుంది. 

ఇప్పటికే వెంకటేష్ పవన్ తో కలిసి గోపాల గోపాల, వెంకటేష్-వరుణ్ తేజతో కలిసి ఎఫ్ 2, మహేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యంగ్ హీరో రామ్‌తో ‘మసాలా', తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీమామ వంటి ఎన్నో చిత్రాల్లో నటించిన వెంకటేష్‌ కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. తాజాగా ఎఫ్ 2 డైరెక్టర్ ఎఫ్ 3 సినిమా సీక్వెల్ రాబోతోంది. దీంతో పాటు మరో మెగా హీరో ఇందులో నటించబోతున్నారు.

మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరొందిన ఆయన ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. పేరుకు సీనియర్ హీరోనే అయినా అన్నింట్లో జూనియర్లలో పోటీ పడుతుంటాడు. ఎప్పుడూ యమ యాక్టివ్‌గా ఉండే వెంకీ మామ చుట్టూ ఉన్న వారిని నవ్విస్తూ ఉంటారు. ఆయనతో కలిసి సినిమా చేయడానికి జూనియర్ హీరోలు ఆసక్తిగా వున్నారు. 

తమిళంలో సూపర్ హిట్ అయిన ధనుష్ సినిమా ‘అసురన్' తెలుగు రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు ‘నారప్ప' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో వెంకటేష్ తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.  త్వరలో ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నట్టు వెంకటేష్ ప్రకటించారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో ఫిల్మ్ మేకర్లు అదే తరహా చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలు కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఓ మూవీలో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ వెంకటేష్ తో కలిసి రెండో హీరోగా నటించబోతున్నాడు. ‘ఎంసీఏ' ఫేం త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 

 

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

   14 hours ago


కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

   a day ago


అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

   a day ago


ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

   12-07-2020


బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

   12-07-2020


అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

   11-07-2020


పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

   11-07-2020


ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

   10-07-2020


ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగే.. రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ అదుర్స్

   10-07-2020


వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

వర్మ మరో సెన్సేషన్... పవర్ స్టార్ ఫస్ట్ లుక్ విడుదల

   09-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle