newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

మహేష్ అందుకే నాతో మూవీ చేయలేదన్న పూరీ

21-07-201921-07-2019 09:07:04 IST
Updated On 22-07-2019 15:38:11 ISTUpdated On 22-07-20192019-07-21T03:37:04.014Z21-07-2019 2019-07-21T03:34:48.423Z - 2019-07-22T10:08:11.637Z - 22-07-2019

మహేష్ అందుకే నాతో మూవీ చేయలేదన్న పూరీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టిన మంచి ఊపులో ఉన్నాడు పూరీ జగన్నాధ్. అయితే,  ఈసినిమా రిలీజ్ అవ్వకముందు ప్రీ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు పూరీ. ఇందులో భాగంగా మహేష్ బాబుతో చేసే జనగణమన సినిమా గురించి మనసులో మాటలని మీడియాతో పంచుకున్నాడు.

మహేష్ బాబుకంటే తన ఫ్యాన్స్ కే నామీద నమ్మకం ఎక్కువ ఉంటుందని, రోజుకి ఒక్కసారైనా ఎవరో ఒకరు మహేష్ ఫ్యాన్‌ మెసేజ్ చేస్తుంటారని చెప్పాడు.ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు అన్నా మహేష్ తో జనగణమన సినిమా చేయన్నా అని అంటారని, అయితే, మహేష్ హిట్స్ లో ఉంటేనే సినిమా చేస్తాడని, సక్సెస్ లేకపోతే మహేష్ సినిమా చేయడానికి ఇష్టపడడు అని చెప్పుకొచ్చాడు.

అప్పట్లో నేను ఫ్లాప్స్ తో ఉన్నాను కాబట్టే సినిమా చేయలేకపోయాం అని తన మనసులో మాటని చెప్పాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిన తర్వాత మహేష్ నుంచి పిలుపువచ్చి జనగణమన చేయమని అంటే చేస్తారా అని అడిగిన ప్రశ్నకి.. ఆయనకి ఒక క్యారెక్టర్ ఉంటే, నాకు ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా అని సమాధానం చెప్పాడు. దీంతో ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న జనగణమన సినిమా లేనట్లే అని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు పూరీ జగన్నాథ్.

అంతేకాదు, మహేష్ బాబుకి తనపై నమ్మకం లేదని, అది కుదిరినపుడు సినిమా చేయాల్సి వచ్చినా తను సిద్ధంగా లేను అని చెప్పకనే చెప్పాడు పూరీ. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంలో మహేష్ అభిమానులు పూరిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. 

 

హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... 20న ఫస్ట్ లుక్

హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... 20న ఫస్ట్ లుక్

   14 hours ago


పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా

పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా

   20 hours ago


అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!

అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!

   21 hours ago


అదరగొడుతున్న సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్.. సుస్మిత రెస్పాన్స్

అదరగొడుతున్న సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్.. సుస్మిత రెస్పాన్స్

   07-07-2020


కొత్త భామతో హద్దులు దాటిన వర్మ ముద్దులు

కొత్త భామతో హద్దులు దాటిన వర్మ ముద్దులు

   07-07-2020


రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ డెసిషన్

రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ డెసిషన్

   07-07-2020


 బుల్లితెరపై బ్రహ్మీ.. సినిమాలకు దూరంపై క్లారిటీ

బుల్లితెరపై బ్రహ్మీ.. సినిమాలకు దూరంపై క్లారిటీ

   06-07-2020


బయోపిక్‌కి బ్రేక్...వర్మకు షాకిచ్చిన జూనియర్ పీకె

బయోపిక్‌కి బ్రేక్...వర్మకు షాకిచ్చిన జూనియర్ పీకె

   06-07-2020


మర్డర్ మూవీ...  ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

మర్డర్ మూవీ... ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

   05-07-2020


ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

   04-07-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle