newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

మహేశ్ బాబు మానవత్వం.. శిశువుకి ఉచితంగా ఆపరేషన్

24-06-202024-06-2020 13:46:18 IST
Updated On 24-06-2020 17:29:54 ISTUpdated On 24-06-20202020-06-24T08:16:18.941Z24-06-2020 2020-06-24T08:15:32.868Z - 2020-06-24T11:59:54.151Z - 24-06-2020

మహేశ్ బాబు మానవత్వం.. శిశువుకి ఉచితంగా ఆపరేషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రియల్ హీరోలు రీల్ హీరోలు వేరువేరుగా వుంటారు. కొంతమంది సినిమాల్లోనే స్టంట్లు చేస్తుంటారు. మరికొందరు రియల్ లైఫ్ లోనూ తమ హీరోయిజం చూపిస్తూ మానవతకు ప్రతిరూపంగా మారుతుంటారు, రెండవ కోవకు చెందిన వ్యక్తి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు. సమాజ హితం కోసం మహేష్ ఎన్నో చేస్తుంటారు.

తాజాగా మహేష్ బాబు చిన్నారి ప్రాణం కాపాడేందుకు తెగ తాపత్రయపడ్డారు. మహేష్ బాబు కోరిక మేరకు నెల రోజుల చిన్నారికి ఆంధ్రా హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్ లో గుండె ఆపరేషన్ ను వైద్యులు ఉచితంగా విజయవంతంగా చేశారు. 

తూర్పు గోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి దంపతులకు ఇటీవల ఓ ఆడపిల్ల పుట్టింది. అయితే ఆ చిన్నారికి అరుదైన గుండె జబ్బు వుంది. ఆమె శరీరంలో చెడు రక్తంతో మంచి రక్తం కలిసిపోతోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహేశ్ బాబు, పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్లకు సూచించారు.

ఆపై తమ బిడ్డను తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు.  ఈనెల 2వ తేదీన శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తరువాత పాప ఆరోగ్య పరిస్థితి కాస్తంత క్షీణించింది. బీపీ పడిపోవడం, గుండె కొట్టుకోవడంలో మార్పులు కనిపించడంతో, వైద్యులు పాపను ఐసీయూకు తరలించారు. రెండు వారాల తరువాత పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. తమ పాపకు డాక్టర్లు, హీరో మహేష్ బాబు చేసిన సాయం మరిచిపోలేమని తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. 

 

పవన్ దెబ్బకు ట్విట్టర్ రికార్డ్ బ్రేక్ .. 4 మిలియన్ల ఫాలోవర్స్

పవన్ దెబ్బకు ట్విట్టర్ రికార్డ్ బ్రేక్ .. 4 మిలియన్ల ఫాలోవర్స్

   20 minutes ago


క్యాన్సర్ మహమ్మారికి బలైన వర్థమాన నటి దివ్యచోక్సీ

క్యాన్సర్ మహమ్మారికి బలైన వర్థమాన నటి దివ్యచోక్సీ

   an hour ago


ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

ఐశ్యర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్.. బంగ్లా అంతా కంటైన్మెంట్ జోన్!

   15 hours ago


కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

కీర్తి, రష్మికలకు సమంత ఛాలెంజ్ .. మామ నాగ్‌తో కలిసి మొక్కలకు నీళ్ళు

   a day ago


అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

అనుపమ్ ఖేర్ ఫ్యామిలీకి కరోనా సెగ

   a day ago


ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

ముంబైలో కరోనా టెర్రర్.. ఉలిక్కిపడ్డ బాలీవుడ్

   12-07-2020


బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

బిగ్ బికి కోవిడ్ పాజిటివ్.. కొడుకు అభిషేక్ కి కూడా

   12-07-2020


అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

అది ప్రభాస్‌కే సాధ్యం.. రాధేశ్యామ్ రికార్డుల మోత

   11-07-2020


పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

పెళ్ళిపై దృష్టి మళ్లిందా...రకుల్ ప్లానేంటి?

   11-07-2020


ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

ఓటీటీలో విడుదలైనా తగ్గని ‘కీర్తి’.. చేతినిండా సినిమాలు

   10-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle