newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

మరోసారి లాక్ డౌన్ ఆలోచనపై నాగబాబు హాట్ కామెంట్స్

01-07-202001-07-2020 09:51:48 IST
Updated On 01-07-2020 10:16:19 ISTUpdated On 01-07-20202020-07-01T04:21:48.984Z01-07-2020 2020-07-01T04:21:42.598Z - 2020-07-01T04:46:19.572Z - 01-07-2020

మరోసారి లాక్ డౌన్ ఆలోచనపై నాగబాబు హాట్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ, రాష్ట్ర రాజకీయాలపై తనదైన పంచ్ లతో విరుచుకుపడుతున్నారు నటుడు, జనసేన నేత నాగబాబు. తాజాగా ఆయన కరోనా కేసులు, లాక్ డౌన్ విధింపుపై తనదైన రీతిలో వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ పరిధిలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 16,339 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 12,682 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటిదాకా 260 కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో మరోసారి కఠినంగా లాక్ డౌన్ విధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై సీఎం కేసీయార్, మంత్రులు, వైద్యశాఖ, పోలీసు అధికారులతో సమాలోచనలు చేస్తున్నారు.

అలాగే, రాష్ట్రంలో పలు చోట్ల మరోసారి లాక్ డౌన్ ఉంటుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించారు.”ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోసారి లాక్ డౌన్ విధించడం ప్రభుత్వాలు చేస్తున్న చారిత్రాత్మక తప్పిదం అవుతుందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సుమారు 60 నుంచి 90 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్ విధించారు.

వెరీ గుడ్. కానీ ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెట్టి.. జనజీవనాన్ని స్తంభిపచేయడం అన్నది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఈ 90 రోజుల పాటు మీరు విధించిన లాక్ డౌన్‌లో.. మెడికల్ రిసోర్స్ అన్ని కూడా సమకూర్చుకుని.. సెంట్రల్ గవర్నమెంట్ అయినా.. స్టేట్ గవర్నమెంట్స్ అయినా కూడా కరోనాను జయించేందుకు శక్తులన్నింటిని కూడగట్టుకుని సిద్ధంగా ఉండాలి.

అలా కాదని ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ విధిస్తున్నామంటూ ప్రకటిస్తే మాత్రం అది చారిత్రాత్మక తప్పిదం అవుతుందని అన్నారు. ప్రజలందరూ కూడా 90 రోజుల పాటు వారి జీవితాలను వదిలేశారు. ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. లాక్ డౌన్ సమయంలో వీరందరూ కూడా చాలా నష్టపోయారు. మూగజీవాల పరిస్థితి అయితే దయనీయంగా మారింది.

అలాంటిది ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన వస్తే మాత్రం దాన్ని విరమించుకోవాలని నాగబాబు ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఎన్నిసార్లు లాక్ డౌన్ లు పెట్టినా అంతగా ప్రయోజనం వుండదని, జనజీవనం స్తంభించిపోతుందని నాగబాబు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కేబినెట్ భేీ నిర్వహించి 3 వతేదీనుంచి 15 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించాలని యోచిస్తోంది. 

 

మర్డర్ మూవీ...  ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

మర్డర్ మూవీ... ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

   12 hours ago


ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

   04-07-2020


హాట్ ఫోటోలతో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

హాట్ ఫోటోలతో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

   04-07-2020


పసిపిల్లలపై అత్యాచారం.. హత్యలా.. జాతి వినాశనం ఖాయం.. సాయి పల్లవి ఆక్రోశం

పసిపిల్లలపై అత్యాచారం.. హత్యలా.. జాతి వినాశనం ఖాయం.. సాయి పల్లవి ఆక్రోశం

   04-07-2020


రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

   03-07-2020


మరోసారి విక్రమ్ కుమార్ మూవీలో సమంత?

మరోసారి విక్రమ్ కుమార్ మూవీలో సమంత?

   03-07-2020


కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు

కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు

   03-07-2020


ఏపీ సీఎం జగన్‌ని పొగిడేసిన డైరెక్టర్ పూరీ

ఏపీ సీఎం జగన్‌ని పొగిడేసిన డైరెక్టర్ పూరీ

   02-07-2020


హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాక్షి

హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాక్షి

   02-07-2020


హీరోయిన్లే కాదు దర్శకులూ వారికి టార్గెట్టే

హీరోయిన్లే కాదు దర్శకులూ వారికి టార్గెట్టే

   02-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle