newssting
BITING NEWS :
*దేశంలో కరోనా విజృంభణ... 7,42,661, మరణాలు 20,53, కోలుకున్నవారు 4,57, 016 *నేడు వైఎస్సార్‌ 71వ జయంతి *ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో సీఈవో, డైరెక్టర్స్‌తో సహా 12 మంది అరెస్ట్ *శ్రీకాకుళం జిల్లాలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పర్యటన..ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న విజయసాయిరెడ్డి *కడప : ఇడుపులపాయలో వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల తో కలసి నివాళులర్పించనున్న సీఎం జగన్*తెలంగాణలో 1879 కరోనా పాజిటివ్ కేసులు, 7 గురు మృతి..తెలంగాణలో ఇప్పటి వరకు 313 మంది మృతి..హైదరాబాద్ లో 1422 కేసులు..యాక్టివ్ కేసులు 11,012, డిశ్చార్జ్ అయిన కేసులు 16,287* రాజ‌ధానిలో త‌ల‌పెట్టిన 125 అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటును విజ‌య‌వాడ‌కు మార్చిన ఏపీ స‌ర్కార్ *ముంబై ఎయిర్‌పోర్టు అథారిటీ నిధుల గోల్‌మాల్‌పై ఇప్ప‌టికే జీవీకేపై కేసు న‌మోదు చేసిన సీబీఐ.. సీబీఐ కేసు ఆధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ*ఏపీలో గ‌త‌ 24 గంటల్లో 1178 క‌రోనా పాజిటివ్ కేసులు, 13 మంది మృతి.. 21,197కి చేరిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 252 మంది మృతి*ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై హైకోర్టులో పిల్. కరోనా టెస్టులు, చార్జీల నియంత్రణ మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషన్. యశోద, కేర్, సన్ షైన్, మెడికవర్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు. ఈనెల 14 లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

భీష్మ..టీజర్.. నితిన్ కొత్త అవతారం

13-01-202013-01-2020 12:15:10 IST
Updated On 13-01-2020 12:54:04 ISTUpdated On 13-01-20202020-01-13T06:45:10.633Z13-01-2020 2020-01-13T06:45:08.355Z - 2020-01-13T07:24:04.706Z - 13-01-2020

భీష్మ..టీజర్.. నితిన్ కొత్త అవతారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టాలీవుడ్ లో చాలాగ్యాప్ తీసుకున్న హీరో నితిన్ ఇప్పుడు బీష్మ అంటూ సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఛలో ఫేమ్ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లోతెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 21వ తేదిన రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ టీజర్ లో భీష్మ అనే కంపెనీకి వారసురాలిగా, ఛైర్మన్ కూతురిగా రష్మిక కనిపిస్తుంది.

భీష్మ అనే పేరుతో నితిన్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఇక సినిమాలో డైలాగ్స్ నెటిజన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాలాకాలం తర్వాత నితిన్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడని, ఇష్క్ సినిమాలాగా మంచి కామెడీ టైమింగ్ ఉన్న సినిమా ఇది అని కామెంట్స్ చేస్తున్నారు.

‘నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దబ్బకాయంత ఉంది’ అనే డైలాగ్ తో బాటు 'ఎవరి వాల్యూ అయినా బతికున్నప్పుడు కంటే చనిపోయాకే పెరుగుతుంది భయ్యా’ అనే డైలాగ్స్ టీజర్ కే హైలెట్ అని చెప్పాలి. 

రఘుబాబు, వెన్నెల కిషోర్‌ కామెడీ టైమింగ్‌, నరేష్, నితిన్ సీన్స్, రష్మికని టీజ్ చేసే సీన్స్ అన్నీ కూడా ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాకి  మహతి స్వర సాగర్‌ మ్యూజిక్ ని అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. 

హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... 20న ఫస్ట్ లుక్

హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... 20న ఫస్ట్ లుక్

   13 hours ago


పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా

పునర్నవి.. పాత స్మృతులు మరిచిపోయి గ్లామరస్‌గా

   20 hours ago


అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!

అప్పుడే అలాంటి పాత్రలా... వద్దు బాబోయ్!

   20 hours ago


అదరగొడుతున్న సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్.. సుస్మిత రెస్పాన్స్

అదరగొడుతున్న సుశాంత్ మూవీ దిల్ బెచారా ట్రైలర్.. సుస్మిత రెస్పాన్స్

   07-07-2020


కొత్త భామతో హద్దులు దాటిన వర్మ ముద్దులు

కొత్త భామతో హద్దులు దాటిన వర్మ ముద్దులు

   07-07-2020


రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ డెసిషన్

రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ డెసిషన్

   07-07-2020


 బుల్లితెరపై బ్రహ్మీ.. సినిమాలకు దూరంపై క్లారిటీ

బుల్లితెరపై బ్రహ్మీ.. సినిమాలకు దూరంపై క్లారిటీ

   06-07-2020


బయోపిక్‌కి బ్రేక్...వర్మకు షాకిచ్చిన జూనియర్ పీకె

బయోపిక్‌కి బ్రేక్...వర్మకు షాకిచ్చిన జూనియర్ పీకె

   06-07-2020


మర్డర్ మూవీ...  ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

మర్డర్ మూవీ... ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

   05-07-2020


ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

   04-07-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle