newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

బిగ్ బాస్-3 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్

20-07-201920-07-2019 08:32:22 IST
2019-07-20T03:02:22.538Z20-07-2019 2019-07-20T03:02:15.096Z - - 21-08-2019

బిగ్ బాస్-3 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రియాలిటీ షో బిగ్ బాస్-3 జులై 21న ప్రారంభం కానుంది. నాగార్జున హోస్ట్ చేయనున్న ఈ కార్యక్రమం మొత్తం 100 రోజుల పాటు జరగనుంది. స్టార్ మా టీవీలో టెలికాస్ట్ చేయనున్న ఈ ప్రోగ్రాంలో 15 మంది పార్టిసిపెంట్స్ పాల్గొననున్నారు. గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో 15 మంది పార్టిసిపెంట్స్  వీరే అంటూ కొన్ని పేర్లు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్-2లో పార్టిసిపెంట్ గా పాల్గొన్న నూతన్ నాయుడు సీజన్-3  కంటెస్టెంట్స్ వీరేనంటూ 15 మంది పేర్లను రివీల్ చేశాడు. బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టేది మాత్రం కచ్చితంగా వీళ్లేనని చెబుతున్న నూతన్ నాయుడు  ఈ జాబితా తనకు ఎలా వచ్చిందీ మాత్రం చెప్పక పోవడం విశేషం. ఆయన చెప్పిన లిస్ట్ చూస్తే 

 

యాంకర్ శ్రీముఖి 

తీన్మార్ సావిత్రి

నటి హిమజా రెడ్డి 

నటుడు వరుణ్ సందేశ్

వితికా షెరు, 

 సీరియల్ నటుడు రవికృష్ణ, 

 సీరియల్ యాక్టర్ అలీ రెజా 

 టీవీ9 న్యూస్ యాంకర్ జాఫర్, 

 నటి పునర్వీ భూపాలం

 కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్

 సింగర్ రాహుల్ సిప్లిగంజ్

 యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్

 సీరియల్ నటి రోహిణి

 డబ్‌స్మాష్ స్టార్ అశు రెడ్డి 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle