newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

'బిగ్ బాస్'కి మరోసారి ఎన్టీఆర్.. ఫ్యాన్స్ హ్యాపీ

09-12-201909-12-2019 09:05:01 IST
Updated On 09-12-2019 09:04:50 ISTUpdated On 09-12-20192019-12-09T03:35:01.609Z09-12-2019 2019-12-09T03:30:34.009Z - 2019-12-09T03:34:50.601Z - 09-12-2019

'బిగ్ బాస్'కి మరోసారి ఎన్టీఆర్.. ఫ్యాన్స్ హ్యాపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రియాలిటీ షోలు ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై రాజ్యమేలుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని 'బిగ్ బాస్' షోని స్టార్ టీవీ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇప్పటికే ఈ షో మూడు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలి సీజన్ ను ఎన్టీఆర్ తన టైమింగ్, సమయస్ఫూర్తితో విజయవంతంగా నడిపాడు. ప్రేక్షకులకు ఆ సీజన్ బాగా దగ్గర చేయడంలో ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. ఆ తరువాతి సీజన్ లకు కూడా ఎన్టీఆర్ నే హోస్ట్ గా వ్యవహరించమని స్టార్ మా ఎన్టీఆర్ ను సంప్రదించాడు.

https://www.photojoiner.net/image/SsFi51d7

వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఎన్టీఆర్ వారి ఆఫర్ ను తిరస్కరించాడు. దీంతో రెండో సీజన్ కోసం స్టార్ మా 'నాని'ని సంప్రదించడం అందుకు నాని ఓకే చెప్పడం నాని హోస్ట్ గా రెండో సీజన్ ప్రారంభం కావడం జరిగిపోయింది. ఎన్టీఆర్ రేంజ్ లో కాకపోయినా నాని రెండో సీజన్ ను సమర్ధవంతంగా నడిపాడు. కానీ రెండో సీజన్ మొత్తం కంటెస్టెంట్ 'కౌశల్' చుట్టూ తిరిగింది.

నాని ఏది చెప్పినా అది తప్పని నాని సరైన తీరుగా హౌస్ ను నడపలేదని విమర్శలు వచ్చాయి. నాని కూడా ఈ దెబ్బకు 'బిగ్ బాస్ షోను ఇక జన్మలో హోస్ట్ చెయ్యను" అంటూ చెప్పిన సంగతి తెలిసిందే. మూడో సీజన్ కోసం స్టార్ మా మరోమారు ఎన్టీఆర్ ను సంప్రదించారు. 

'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీగా ఉండటంతో బిగ్ బాస్ మూడవ సీజన్ కు కూడా ఎన్టీఆర్ నో చెప్పాడు. దీంతో అనుభవానికే పెద్ద పీట వేసి నాగార్జునను హోస్ట్ గా తీసుకున్నారు. నాగార్జున కూడా తన శక్తీ వంచన లేకుండా షోని నడిపాడు. కానీ శ్రీముఖి విషయంలో మాత్రం నాగార్జున విమర్శలు ఎదురుకోవలిసి వచ్చింది.

శ్రీముఖి-బిగ్ బాస్ ఇద్దరూ ముందే ఫిక్స్ అయ్యారని వచ్చే ప్రచారం నేపథ్యంలో నాగార్జున మెజారిటీ శాతం శ్రీముఖిని తప్పు పట్టకపోవడంతో విమర్శలు వచ్చాయి. అంతే కాకుండా వీక్ ఎండ్స్ లో కూడా టీఆర్పి లు రాకపోవడంతో స్టార్ మా నాలుగవ సీజన్ కోసం సరికొత్తగా ప్లాన్ చేసింది.

హైదరాబాద్ లో షోని నిర్వహిస్తుంటే లీక్ లు వస్తున్నాయనే ఉద్దేశంతో ఈ సారీ మొదటి సీజన్ లాగే షోని బయట నిర్వహించాలనే ప్లాన్ చేశారని సమాచారం.ఈ సీజన్ కు హోస్ట్ గా చేయమని ఎన్టీఆర్ నే స్టార్ మా సంప్రదించిందని సమాచారం. ప్రస్తుతం ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

అందుకు ఎన్టీఆర్ భారీ రెమ్యూనిరేషన్ డిమాండ్ చేశాడని అందుకు కూడా స్టార్ మా యాజమాన్యం ఓకే చెప్పిందని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. వచ్చే జూన్ నుండి నాలుగవ సీజన్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తున్నాడనే సమాచారంతో యంగ్ టైగర్ అభిమానులు ఇప్పటి నుండే సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. 

 

అమ్మకోసం చేపల కూర వండిన మెగాస్టార్

అమ్మకోసం చేపల కూర వండిన మెగాస్టార్

   9 hours ago


కనీవీనీ ఎరుగని రీతిలో బిగ్ బాస్ 4... ఆగస్టు 30 నుంచి రెడీ

కనీవీనీ ఎరుగని రీతిలో బిగ్ బాస్ 4... ఆగస్టు 30 నుంచి రెడీ

   13 hours ago


తారక్, శృతికి మహేష్ బాబు ఛాలెంజ్

తారక్, శృతికి మహేష్ బాబు ఛాలెంజ్

   14 hours ago


తారక్ ఫ్యాన్స్ హర్టయ్యారా? చిచ్చురేపిన చంద్రబాబు ట్వీట్

తారక్ ఫ్యాన్స్ హర్టయ్యారా? చిచ్చురేపిన చంద్రబాబు ట్వీట్

   14 hours ago


రానా-మిహిక పెళ్లి .. వైభవం చూడతరమా?

రానా-మిహిక పెళ్లి .. వైభవం చూడతరమా?

   09-08-2020


సర్కార్ వారి పాట మోషన్ పోస్టర్.. మహేష్ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్

సర్కార్ వారి పాట మోషన్ పోస్టర్.. మహేష్ ఫ్యాన్స్ కి బర్త్ డే గిఫ్ట్

   09-08-2020


సంజయ్ దత్‌కి స్వల్ప అనారోగ్యం.. లీలావతి ఆస్పత్రిలో ట్రీట్ మెంట్

సంజయ్ దత్‌కి స్వల్ప అనారోగ్యం.. లీలావతి ఆస్పత్రిలో ట్రీట్ మెంట్

   09-08-2020


ప్రిన్స్ మహేష్‌కి హ్యాపీ బర్త్ డే.. సోషల్ మీడియాలో రికార్డు

ప్రిన్స్ మహేష్‌కి హ్యాపీ బర్త్ డే.. సోషల్ మీడియాలో రికార్డు

   09-08-2020


రష్మి. సుధీర్‌ల లవ్ నిజమేనా? పెళ్లెప్పుడు?

రష్మి. సుధీర్‌ల లవ్ నిజమేనా? పెళ్లెప్పుడు?

   08-08-2020


శ్రీదేవి సీక్వెల్ మూవీలో కీర్తి.. అదిరిపోయే మ్యూజిక్!

శ్రీదేవి సీక్వెల్ మూవీలో కీర్తి.. అదిరిపోయే మ్యూజిక్!

   08-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle