newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

బాలయ్య బాబు యంగ్ లుక్.. సూపరో సూపరు

20-08-201920-08-2019 14:38:05 IST
Updated On 20-08-2019 14:39:25 ISTUpdated On 20-08-20192019-08-20T09:08:05.991Z20-08-2019 2019-08-20T09:08:04.443Z - 2019-08-20T09:09:25.663Z - 20-08-2019

 బాలయ్య బాబు యంగ్ లుక్.. సూపరో సూపరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నందమూరి అందగాడు బాలకృష్ణ ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ప్రెంచ్ కట్ తో యంగ్ లుక్ లో బాలయ్య బాబు లుక్స్ చూసి ఇప్పుడు అందరూ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ.. కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Image may contain: 1 person, standing, shoes and suit

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతున్నది. అయితే, ఇందులో బాలకృష్ణను కొత్తగా చూపించబోతున్నారని గతంలో వార్తలు వచ్చని సంగతితెలిసిందే.  

కొత్తగా అంటే ఎలా చూపించబోతున్నారు అని చాలామంది అనుకున్నారు కానీ, ఇప్పుడు ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు న్యూ గెటప్ లో బాలయ్య అదుర్స్ అంటూ ఫుల్ ఖుషీ ఖుషీగా షేర్లు చేస్తున్నారు.

ఈ ఫోటోలు అభిమానులకు కిక్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో పోస్టయిన కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి. ఫ్రెంచ్ గడ్డంతో బాలయ్య కొత్తగా ఉన్నారు. వయసు 20 ఏళ్ళు తగ్గిపోయింది. 

చాలా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. 'బాలా బాబాయ్' సూపర్ అంటూ హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని ఈ పిక్ ను ఫేసుబుక్ లో పోస్ట్ చేసి ""బాలా బాబాయ్ కొత్త లుక్ ఆయన వయసుని ఒక 30 ఏళ్ళు తగ్గించింది. ఆయనకి ఆయనే సాటి..." అని ఆమె క్యాప్షన్ పెట్టారు. ఇక బాలయ్య బాబు నటిస్తున్న ఈ సినిమాలో వేదిక, సోనాల్ చౌహాన్స్ హీరోియన్స్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాకి 'క్రాంతి', 'రూలర్' అనే పేర్లను చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా ముందుగానే ప్రకటించింది చిత్రయూనిట్. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle