newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

బాలయ్య డబుల్ రోల్.. ఫ్యాన్స్‌కి పండగే

23-01-202023-01-2020 09:07:52 IST
Updated On 23-01-2020 09:22:02 ISTUpdated On 23-01-20202020-01-23T03:37:52.099Z23-01-2020 2020-01-23T03:36:26.460Z - 2020-01-23T03:52:02.104Z - 23-01-2020

బాలయ్య డబుల్ రోల్.. ఫ్యాన్స్‌కి  పండగే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బాలయ్య సినిమాల కోసం ఫ్యాన్ప్ ఎంతో వెయిట్ చేస్తుంటారు. గ్లామర్ హీరోయిన్లు, అదరగొట్టే ఫైట్లు, మంచి సాంగ్స్ తో ఫ్యామిలీ ప్యాక్ గ్యారంటీ అనే భావన వుంది. తాజాగా బోయపాటి శ్రీనివాస్ మూవీలో నటిస్తున్న బాలయ్య బాబు బిజీగా వున్నాడు. ఈసినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ చేస్తున్నాడని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ మాత్రం సస్పెన్ప్ మెయింటైన్ చేస్తోంది. 

ఇప్పటికే రూలర్ మూవీతో అభిమానుల్ని పలకరించినా అది అంతగా సక్సెస్ కాకపోవడంతో ఈసారి దమ్మున్న పాత్ర చేయాలని బాలయ్య డిసైడయ్యాడు. ఈ మూవీతో ఆ లోటు తీరుందని అంటున్నారు. ఈ మూవీలో సిటీలో ఓ పాత్ర ఉండగా వారణాసి అడవులలో మరో పాత్ర ఉండనుందని తెలుస్తోంది. 'అఘోర బాబు'గా బాలకృష్ణ నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. శివుని భక్తుడుగా బాలయ్య పాత్ర చాలా అద్భుతం అంటున్నారు.

మరో విశేషం ఏంటంటే ఈ పాత్ర కోసం బాలయ్య 15 కేజీలు తగ్గాడని చెబుతున్నారు. తాజాగా బయటపడ్డ బాలయ్యబాబు ఫోటోలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అమరావతిలో కనిపించిన బాలయ్యను టీడీపీ కార్యకర్తలే గుర్తించలేకపోయారు. చాలా స్లిమ్ గా గడ్డంతో కనిపించారు బాలయ్యబాబు. ఈ మూవీలో  కేథరిన్ హీరోయిన్ గా నటించనుంది. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి చివరి వారం నుండి మొదలు కానుంది. 2019లో ఎన్టీఆర్ బయోపిక్ లు అంతగా బాలయ్యకు సక్సెస్ ఇవ్వలేదు. తర్వాత నటించిన రూలర్ కూడా నిరాశను మిగల్చడంతో 2020లో మంచి బోణీ కొట్టాలని బాలయ్య భావిస్తున్నాడు. బోయపాటి-బాలయ్య కలిస్తే ఆ డోస్ ఎలా వుంటుందో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle