newssting
BITING NEWS :
*దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

‘బంగారు బుల్లోడు’గా బెట్టింగ్ బంగార్రాజు

30-06-202030-06-2020 18:42:31 IST
2020-06-30T13:12:31.554Z30-06-2020 2020-06-30T13:12:08.674Z - - 05-07-2020

‘బంగారు బుల్లోడు’గా బెట్టింగ్ బంగార్రాజు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కామెడీ దర్శకుడు ఇవివి తనయుడు అల్లరి నరేష్ తన అభిమానులకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు. కొన్నేళ్లుగా మీరందరూ నాపై అంతులేని ప్రేమ, విశ్వాసంతో ఆశ్చర్యపరిచారు,  సో.. ఈ పుట్టినరోజుకు నేను అందరినీ ఆశ్చర్యపర్చాలని నిర్ణయించుకున్నానంటూ కథానాయకుడు నరేష్ తన ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేశారు. ‘ఒక మనిషి పుట్టడానికి 9 నెలలే సమయం పడుతుంది.. మరి నాకు న్యాయం చెప్పడానికేంటి సర్‌.. ఇన్ని సంవత్సరాలు పడుతోందంటూ’ తాజా టీజర్‌తో మరింత ఉత్సాహం నింపాడు. 

ఎప్పుడూ మినిమం గ్యారంటీ సినిమాలకు అడ్రస్ అయిన నరేష్ ప్రస్తుతం  విజయం కోసం పరితపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన‌ హీరోగా వస్తున్న సినిమా బంగారు బుల్లోడు. ఈ సినిమా ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై తెరకెక్కుతుంది, పివి గిరి దర్శకత్వం లో  వస్తున్న ఈ సినిమాలో పూజా జవేరీ హీరోయిన్ గా నటిస్తుంది. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బంగారు బుల్లోడు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం అంటోంది యూనిట్.

అంతకముందే అల్లరి నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'నాంది' టీజర్ విడుదలైంది. నేరాలు, ఖైదీలు, వారి శిక్షలు నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో నరేష్ తన విలక్షణ నటనతో ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు. నరేష్ పూర్తి న‌గ్నంగా కనిపిస్తూ విడుదలైన పోస్టర్ పై అభిమానులు రకరకాలుగా ఊహించుకుంటున్నారు. 

 

మర్డర్ మూవీ...  ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

మర్డర్ మూవీ... ప్రణయ్ తండ్రి ఫిర్యాదు....వర్మపై ఎస్సీఎస్టీ కేసు

   11 hours ago


ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

ట్విట్టర్లో మహేష్ దూకుడు.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్

   04-07-2020


హాట్ ఫోటోలతో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

హాట్ ఫోటోలతో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ

   04-07-2020


పసిపిల్లలపై అత్యాచారం.. హత్యలా.. జాతి వినాశనం ఖాయం.. సాయి పల్లవి ఆక్రోశం

పసిపిల్లలపై అత్యాచారం.. హత్యలా.. జాతి వినాశనం ఖాయం.. సాయి పల్లవి ఆక్రోశం

   04-07-2020


రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

రాంచరణ్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే!

   03-07-2020


మరోసారి విక్రమ్ కుమార్ మూవీలో సమంత?

మరోసారి విక్రమ్ కుమార్ మూవీలో సమంత?

   03-07-2020


కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు

కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఇకలేరు

   03-07-2020


ఏపీ సీఎం జగన్‌ని పొగిడేసిన డైరెక్టర్ పూరీ

ఏపీ సీఎం జగన్‌ని పొగిడేసిన డైరెక్టర్ పూరీ

   02-07-2020


హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాక్షి

హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సోనాక్షి

   02-07-2020


హీరోయిన్లే కాదు దర్శకులూ వారికి టార్గెట్టే

హీరోయిన్లే కాదు దర్శకులూ వారికి టార్గెట్టే

   02-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle