newssting
BITING NEWS :
* విశాఖ: పవన్‌ కల్యాణ్‌ది లాంగ్‌ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్.. పొత్తుల విషయంలో పవన్‌కు చంద్రబాబే ఆదర్శం.. ఐదేళ్లలో ఆరు పార్టీలతో పొత్తుపెట్టుకున్న ఏకైక వ్యక్తి పవన్-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌* భారత్ - న్యూజిలాండ్ ఫస్ట్ టీ-20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... సిరీస్‌లో మొత్తం ఐదు టీ-20లు ఆడనున్న భారత్, న్యూజిలాండ్*సీఎం జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్ * కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్ *హైదరాబాద్‌: ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, శామ్యూల్.. ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్ తరపు న్యాయవాది*రిపబ్లిక్‌ డే సందర్భంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక*తెలంగాణ: మూడు వార్డుల్లో రీపోలింగ్. కామారెడ్డి మున్సిపాలిటీ 41వ వార్డులోని 101వ పోలింగ్ కేంద్రం, బోధన్ మున్సిపాలిటీ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రం, మహబూబ్‌నగర్‌ 41వ వార్డులలోని 198వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్*హైదరాబాద్‌: నేడు ఓయూ బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపు... ప్రొఫెసర్ కాశిం అరెస్ట్‌కు నిరసనగా బంద్*నారా లోకేష్ బహిరంగ లేఖ. లేఖతో పాటుగా మండలిలో గొడవ వీడియోను రిలీజ్ చేసిన లోకేష్

ఫ్యాన్స్‌‌కి కాజల్ షాక్.. చందమామ లవ్‌లో పడిందా?

10-12-201910-12-2019 09:44:55 IST
Updated On 11-12-2019 10:04:55 ISTUpdated On 11-12-20192019-12-10T04:14:55.757Z10-12-2019 2019-12-10T04:09:59.431Z - 2019-12-11T04:34:55.395Z - 11-12-2019

ఫ్యాన్స్‌‌కి కాజల్ షాక్.. చందమామ లవ్‌లో పడిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగులో ఎక్కువ కాలం ఉన్న హీరోయిన్లు నిలబడడం లేదు. కొత్త భామలు వచ్చి పాతభామల్ని పక్కకు తోసేస్తున్నారు. అయితే ఇందుకు మినహాయింపు కాజల్ అగర్వాల్ అని చెప్పాలి. తెలుగులో ఒకేసారి ఒకేసారి రెండు మూడు సినిమా షూటింగులలో పాల్గొనేది కాజల్. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కీర్తి సురేష్, పూజా హెగ్డే, రష్మిక వంటి నటీమణులు ఆఫర్ల మీద ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

Image may contain: one or more people, people standing, ocean, sky, outdoor, water and nature

కాజల్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆఫర్లు లేక ఇబ్బంది పడుతోంది.  కాజల్‌కు హిట్ మూవీ కోసం తెగ తాపత్రయపడుతోంది. కాజల్ కి సంబంధించిన ఒక గాసిప్ హల్ చల్ చేస్తోంది. ఆమె ప్రేమలో పడిందంటూ ప్రచారం బాగా జరుగుతోంది.

ప్రస్తుతం ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. మంచు విష్ణు నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘మోసగాళ్లు'లో మాత్రమే కాజల్ అగర్వాల్ కనిపించనుంది. అది కూడా ఆమె చెల్లెలి పాత్రను పోషిస్తోంది. దీంతో అంతగా ఈ మూవీపై ఆమె ఆశలు పెట్టుకోలేదంటున్నారు. 

కాజల్ నటించిన తమిళ వర్షన్ ‘పారిస్ పారిస్'చిక్కుల్లో పడింది. ఎందుకంటే కాజల్ ఈ మూవీలో బోల్డ్ సీన్స్‌లో కనిపించడంతో పాటు కొన్ని బూతు పదాలను వాడడంతో సినిమా విడుదలకు సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ఈ స్టార్ హీరోయిన్ సినిమా షూటింగులు తక్కువగా ఉండడంతో సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోంది. సినిమాలే కాదు ఆమె తన పర్సనల్ విషయాలు కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. అన్నట్టు బొడ్డు అందాలతో మత్తెక్కించిన ఫోటో ఒకటి ఊపేస్తోంది. 

ఇటీవల కాజల్ అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో బీచ్ దగ్గర తన వేళ్లతో లవ్ గుర్తును చూపిస్తోంది. దీంతో కాజల్ ప్రేమలో పడిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫోటోపై వందలాది కామెంట్లు పడుతున్నాయి. ఇంతకీ ఈ ఫోటోకు అర్థం ఏంటి? కాజలే సమాధానం చెప్పాలి. 

Image may contain: 2 people, people smiling, people sitting


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle