newssting
BITING NEWS :
* చెదురుమదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌*ఏపీ శాసనమండలి కీలక నిర్ఱయం.. మూడురాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి.. టీడీపీ సంబరాలు * కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో * జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌ భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు*అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం *వివాదాస్పద స్వామీజీ నిత్యానందకు బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్ *ఏపీ: నేడు శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ.. అసెంబ్లీకి హాజరుకాకూడదని నిర్ణయం*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం*దావోస్: పెట్టుబడుల ఒప్పందాలపై నేడు మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన*చైనాలో పంజా విసురుతోన్న 'కరోనా' వైరస్... ఇప్పటి వరకు 17 మంది మృతి*జోగులాంబ: ఎర్రవల్ల దగ్గర రోడ్డు ప్రమాదం... ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు, ముగ్గురు మృతి

ఫస్ట్ చిత్రంతోనే పాయల్ సెన్సేషన్

11-09-201911-09-2019 15:03:59 IST
2019-09-11T09:33:59.933Z11-09-2019 2019-09-11T09:33:55.045Z - - 23-01-2020

ఫస్ట్ చిత్రంతోనే పాయల్ సెన్సేషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీ ప్రపంచం అంతా గ్లామర్ తోనే ముడిపడి ఉంది. అందం ఒకటే కాదు అభినయానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. అప్పటి చిత్రాలు..ఇప్పటి చిత్రాలు పోల్చితే అప్పట్లో హాట్ సీన్స్ కి అవకాశం ఉన్నా ఒంటి నిండా నిండుగా దుస్తులు ఉండేవి. ఇప్పుడు అలా లేదు..అవసరాన్ని బట్టి అవసరాన్ని మించి దుస్తులు విప్పేసే బోల్డ్ సీన్లు.. హాట్ హాట్ దృశ్యాలు ఎక్కువై పోయాయి. ఈ హద్దు మీరిన శృంగారానికి తెలుగమ్మాయి వద్దు అంటే చాలు మరుక్షణమే బాంబే పాపలు రంగంలోకి దిగిపోయి మన దర్శక..నిర్మాతలకి కావల్సినంత ఎక్స్ పోజింగ్ ని చేసేసి..వారికి కావలసినంత  రెమ్యునరేషన్ ని తీసుకుపోతున్నారు.

ఇదంతా మామూలే అనుకునే నటీమణులు నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు..మేం ఇలాంటి సీన్లలో నటించలేం అనుకునే వారు వెనకబడిపోతున్నారు. రాను రాను ఎక్స్ పోజింగ్ అనే పదానికి అర్థం కూడా మారిపోయి అవి అడల్ట్ పిక్చర్స్ గా కూడా మారిపోతున్నాయి అంటే ఆశ్చర్యపోనవసరమే లేదు. ఎందుకంటే చూపించే వారు ఉన్నంత వరకు చూసే ప్రేక్షకులు కూడా ఎక్కువై పోతున్నారు.

https://www.photojoiner.net/image/Sp8JMY8e

నేటి తరం నటీమణులు హద్దులు మీరి మరీ ఒకరికొకరు పోటీ పడీ దుస్తులను పొట్టిగా వేసుకుంటున్నారు. అలాంటి వారిలో ముందంజలో ఉంది నటి పాయల్ రాజ్ పుత్. ఈ పాపకు పట్టుమని 28 ఏళ్ళు కూడా లేవు. 1990, డిసెంబర్ 5 వ సంవత్సరం గుర్గాన్ లో పుట్టింది. సినిమాల్లోకి రాకముందు హిందీ సీరియల్స్ లో బుల్లి తెరపై నటించింది ఈ హాట్ బేబి. 2017లో చన్నా మేరియా అనే పంజాబి చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం తర్వాత వీరే కి వెడ్డింగ్ హిందీ చిత్రంలో మెరిసింది. 

పాయల్‌కి బాలీవుడ్ లో మొదటి చిత్రం ఇది. ఆ తర్వాతే  తెలుగులో ఆర్‌ఎక్స్ 100చిత్రంలో నటించింది. ఈ మూవీ 2018లో రిలీజ్ అయి విజయాన్ని సాధించింది. తెలుగులో పాయల్ కి ఇది మొదటి చిత్రం. అయినా కూడా ఎటువంటి తడబాటు లేకుండా తన అందాలను ఆరబోసి బోల్డ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో పాయల్ అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు.

ఈ మూవీ తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ 420 రిటర్న్స్ ..మ్యారేజ్ ప్లేస్ అనే పంజాబీ చిత్రాల్లో నటించింది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో జయప్రద పాత్రలో తళుక్కుమంది ఈ హాట్ బ్యూటీ. ఇష్వ్కా పంజాబీ చిత్రంలో మెరిసింది. ఈ భామ ఖాతాలో అప్పుడే ఐటెమ్ సాంగ్ కూడా ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్..కాజల్ జంటగా నటించిన సీత చిత్రంలో బుల్ రెడ్డి పాటలో బుల్లెట్ నడుపుతూ సంచలనమే సృష్టించింది.

Image result for payal rajput bulreddy song


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle